CarWale
    AD

    ఇండియాకి కొత్త రెనాల్ట్ డస్టర్ వస్తున్నట్లు నిర్ధారణ; 2025లో వచ్చే అవకాశం

    Authors Image

    Desirazu Venkat

    224 వ్యూస్
    ఇండియాకి కొత్త రెనాల్ట్ డస్టర్ వస్తున్నట్లు నిర్ధారణ; 2025లో  వచ్చే అవకాశం
    • నవంబర్ 26న ప్రదర్శించబడిన నెక్స్ట్-జనరేషన్
    • పెట్రోల్ ఇంజిన్స్ రేంజ్లో లభించే అవకాశం 

    ఈ నెక్స్ట్-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతుందని అధికారికంగా నిర్ధారణ అయింది. ఇది 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా డాసియా జాగర్ 7-సీటర్ వెహికిల్ లోకలైజ్డ్ వెర్షన్ మరియు డస్టర్ మరియు జాగర్ లో రెండు నిస్సాన్ డెరివేటివ్‌లలో కూడా రావచ్చు అని మేము ఆశిస్తున్నాము.

    Renault New Duster Right Front Three Quarter

    కొత్త రెనాల్ట్ (డాసియా) 26న నవంబర్‍లో ఆవిష్కరించబడింది. ఇది కాంపాక్ట్ ఎస్‌యువిలో థర్డ్ జనరేషన్. ఇది అప్‌డేటెడ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, సరికొత్త ఇంటీరియర్స్ మరియు మూడు-పెట్రోల్ ఇంజిన్‌లను కలిగి ఉంది – యూరోపియన్ యూనియన్ మార్కెట్‌లకు అనుకూలమైన ఎల్‍పిజితో సహా ఉన్నాయి.

    Renault New Duster Dashboard

    డస్టర్, జాగర్ మరియు వారి రెండు నిస్సాన్ మాదిరిగానే  రెండు ఏ-సెగ్మెంట్ ఈవీలు, క్విడ్, మాగ్నైట్, ట్రైబర్ మరియు ట్రైబర్ యొక్క నిస్సాన్ డెరివేటివ్ ఉన్నాయి. ఇండియాలో ఎగుమతుల పరంగా కూడా పెద్ద ఎత్తున రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ఉండనుంది, ఎందుకంటే ఇది ఎల్‍హెచ్‍డి మరియు ఆర్‍హెచ్‍డి మార్కెట్‌లకు డెలివరీ చేయనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ డస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోట

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాకి కొత్త రెనాల్ట్ డస్టర్ వస్తున్నట్లు నిర్ధారణ; 2025లో వచ్చే అవకాశం