CarWale
    AD

    అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన న్యూ-జెన్ రెనాల్ట్ డస్టర్

    Authors Image

    Haji Chakralwale

    248 వ్యూస్
    అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన న్యూ-జెన్ రెనాల్ట్ డస్టర్
    • భారీగా అప్‌డేట్స్ తో వచ్చిన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాలు
    • 2024 చివరిలో ఇండియాకి చేరవచ్చు అని అంచనా

    2024 రెనాల్ట్ డస్టర్ గా పిలువబడుతున్న డాసియా డస్టర్ మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. న్యూ-జెన్  ఫ్రెంచ్ ఎస్‌యువి పూర్తిగా అప్‌డేటెడ్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‍లో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ నుండి బెనిఫిట్స్ పొందింది. ఇది 2024 చివరిలో ఏ సమయంలోనైనా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించవచ్చని అంచనా.

    కొత్త డస్టర్ బయటి భాగంలో, సామర్థ్యం మరియు గరుకుగా బోనెట్, చంకీ వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్ మరియు ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ సహాయంతో దీని రూపం కొంచెం గంభీరంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో, క్రోమ్ ఇన్‌సర్ట్‌లు, సరికొత్త మరియు సన్నని గ్రిల్, ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ బంపర్‌పై వెడల్పైన ఎయిర్ ఇన్‌టేక్‌లతో వై- షేప్డ్ ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ లను పొందింది. ఇది ఇప్పుడు డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అంతేకాకుండా, వెనుక డోర్ హ్యాండిల్ మునుపటి జెన్ లో డోర్‌కు అమర్చగా ఇందులో ఎదురుగా పిల్లర్‌పై అమర్చబడింది.

    Renault New Duster Left Rear Three Quarter

    దీని వెనుక వైపు, ఎస్‌యువి లో స్ప్లిట్ రూఫ్ స్పాయిలర్, వై- షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు, రీవర్క్డ్ బంపర్ మరియు క్రీజ్డ్ టెయిల్‌గేట్‌తో పాటు ఇది మరింత మోడరన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరో వైపు కనిపించే హైలైట్‌లలో వాషర్‌తో కూడిన రియర్ వైపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు సాధారణమైన రేడియో యాంటెన్నా వంటి అంశాలు ఉన్నాయి.

    Renault New Duster Dashboard

    లోపలి వైపు, అప్‌డేట్ చేయబడిన డస్టర్ క్యాబిన్ కొత్త డ్యాష్‌బోర్డ్ తో మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్‌తో మళ్ళీ సరికొత్తగా చేయబడింది. ఇది ఎయిర్‌కాన్ వెంట్‌ల పైన అమర్చిన ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెచ్ విఏసి మరియు మీడియా కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్స్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివైజ్డ్ గేర్ సెలెక్టర్ లీవర్‌ను కలిగి ఉంది.

    మెకానికల్‍గా, ఇండియాలో, డస్టర్ పవర్డ్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌తో రానుంది. ఎస్‌యువి లాంచ్ అయిన తర్వాత 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కూడా పొందవచ్చని మేము భావిస్తున్నాము.

    అందుబాటులోకి వచ్చిన తర్వాత, న్యూ-జెన్ రెనాల్ట్ డస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎంజి ఆస్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ , హోండా ఎలివేట్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్‌ లతో ప్రధానంగా పోటీగా పడవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ డస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన న్యూ-జెన్ రెనాల్ట్ డస్టర్