CarWale
    AD

    లీకైన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ కలర్స్ మరియు వేరియంట్స్ వివరాలు; డిసెంబర్ 14న లాంచ్

    Authors Image

    Aditya Nadkarni

    201 వ్యూస్
    లీకైన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ కలర్స్ మరియు వేరియంట్స్ వివరాలు; డిసెంబర్ 14న లాంచ్
    • 3 ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్
    • సెల్టోస్ ప్యాలెట్ నుంచి తీసుకోబడ్డ పీటర్ ఆలివ్ కలర్

    డిసెంబర్ 14న ఆవిష్కరణకు సర్వం సిద్ధం కాగా, దానికి కొన్ని రోజుల ముందు కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క బ్రోచర్ ఇంటర్నెట్లో లీకై చక్కర్లు కొడుతుంది. అప్ డేటెడ్ బ్రోచర్ ద్వారా రాబోయే సబ్-4 మీటర్ ఎస్‍యూవీకి సంబంధించి పూర్తి వివరాలు, ఫీచర్స్, మరింత సమాచారం వెల్లడైంది.

    Kia Sonet Facelift Front View

    ఇక్కడ ఫోటోలలో చూసినట్లుగా, 2024కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ మొత్తం 7 కలర్స్ లో లభించనుంది. అవి ఏవి అంటే HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని 8 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ కలర్స్, మరియు మ్యాట్ ఫినిష్ తో ఎంచుకునే అవకాశం ఉంది. ఇక రెండోది సిగ్నేచర్ ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ వచ్చింది,అయితే డ్యూయల్-టోన్ ఆప్షన్స్ లో ఇంటెన్స్ రెడ్ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ ఉన్నాయి, రెండూ అరోరా బ్లాక్ పెర్ల్ రూఫ్‌తో రానున్నాయి.

    Kia Sonet Facelift Front View

    కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో పీటర్ ఆలివ్ (కొత్త), గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు క్లియర్ వైట్ అనే 8 మోనో టోన్ పెయింట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంతే కాకుండా 3 ఇంజన్ ఆప్షన్స్ మరియు 5 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో కూడా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో అందుబాటులోకి రానున్నాయి, వీటి స్పెసిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే మేము మా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లీకైన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ కలర్స్ మరియు వేరియంట్స్ వివరాలు; డిసెంబర్ 14న లాంచ్