CarWale
    AD

    కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! డీలర్ షిప్ వద్దకు చేరుకున్న కియా సోనెట్ HTK (O) వేరియంట్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    138 వ్యూస్
    కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! డీలర్ షిప్ వద్దకు చేరుకున్న కియా సోనెట్ HTK (O) వేరియంట్
    • సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటుగా మరెన్నో ఫీచర్లను పొందిన కొత్త వేరియంట్
    • పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో లభ్యం

    ఇటీవల మేము సోనెట్ ఎస్‍యూవీ రాబోయే (అప్‍కమింగ్) వేరియంట్‌ల గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని మీకు అందించాము. ఇప్పుడు HTE (O) మరియు HTK (O)అనే ఈ కొత్త వేరియంట్లుదేశవ్యాప్తంగా డీలర్‌షిప్స్ చేరుకోవడం ప్రారంభమైంది. వీటి ధరలు రూ.8.19 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమయ్యాయి.

    Kia Sonet Right Side View

    కియా సోనెట్ తాజాగా పెట్రోల్ మాన్యువల్ మరియు డీజిల్ మాన్యువల్ రూపంలో HTE (O) మరియు HTK (O) అనే రెండు కొత్త వేరియంట్‌లను పొందింది. దీంతో, కియా సోనెట్‌ను ఇప్పుడు HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే తొమ్మిది వేరియంట్‌లలో పొందవచ్చు.

    Kia Sonet Sunroof/Moonroof

    ఇప్పుడు, అప్‌డేట్ ప్యాకేజీలో భాగంగా HTK (O)వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్, రియర్ డీఫాగర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి కొన్ని ఫీచర్లను పొందింది. 

    Kia Sonet Rear View

    మెకానికల్ గా, కియా సోనెట్ 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వచ్చింది. పైన తెలిపిన ఈ మోటార్లను కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిసిటియూనిట్‌ వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కస్టమైజ్ చేసి పొందవచ్చు.

    కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:

    కొత్త వేరియంట్లు ధరలు
    HTE (O) పెట్రోల్రూ. 8.19 లక్షలు
    HTK (O) పెట్రోల్రూ. 9.25 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పశ్చిమ మేదినిపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • కియా కస్టమర్లకు గుడ్ న్యూస్! డీలర్ షిప్ వద్దకు చేరుకున్న కియా సోనెట్ HTK (O) వేరియంట్