CarWale
    AD

    సన్‌రూఫ్‌తో సోనెట్ లో 4 కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసిన కియా

    Authors Image

    Aditya Nadkarni

    192 వ్యూస్
    సన్‌రూఫ్‌తో సోనెట్ లో 4 కొత్త  వేరియంట్‌లను లాంచ్ చేసిన కియా
    • పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్‌ రెండింట్లో లభిస్తున్న మోడల్
    • ఈ వేరియంట్లలో రియర్ డీఫాగర్‌తో పాటు సన్‌రూఫ్‌ ని కూడా అందిస్తున్న కియా 

    కియా ఇండియా ఇండియాలో 2024 సోనెట్‌ను లాంచ్ చేసింది. దీనిని రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. అదనంగా, ఆటోమేకర్ సన్‌రూఫ్‌తో కూడిన 4 కొత్త వేరియంట్‌లను కూడా లాంచ్ చేయగా, ఈ ఆర్టికల్‌ లో మనం వాటి వివరాలను పరిశీలిద్దాం.

    కియా ఇండియా సోనెట్ లో సన్‌రూఫ్ వంటి మోస్ట్ పాపులర్ప్రీమియం ఫీచర్‌లను జోడించి, 4 కొత్త ఎంట్రీ లెవెల్ మరియు మిడ్ లెవెల్ వేరియంట్‌లను పరిచయం చేసింది. HTE(O), HTK(O) ఈ రెండు వేరియంట్‌లు ఇప్పుడు పెట్రోల్ G1.2 మరియు డీజిల్ 1.5  సిఆర్ డిఐ విజిటి అనే ఇంజిన్‌లతో అందుబాటులో ఉన్నాయి. అలాగే, HTK(O) వేరియంట్ లో సన్‌రూఫ్, ఎల్ఈడీ కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్లను అందించగా, ప్రస్తుతం ఉన్న HTK వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రియర్ డీఫాగర్ వంటి ఫీచర్స్  ఉన్నాయి.

    అదనంగా, కియా ఇండియా ఇప్పుడు GTX+ మరియు HTX+ అనే వేరియంట్‌లలో ఆల్-విండోస్ అప్/డౌన్ సేఫ్టీని అందిస్తోంది. ఇంకా, HTE మరియు HTK వేరియంట్‌లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు దీనిని -అరోరా బ్లాక్ పెర్ల్, ఇంపీరియల్ బ్లూ మరియు ప్యూటర్ ఆలివ్ మూడు కొత్త కలర్స్ నుండి ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, కియా జోడించిన ఈ వేరియంట్‌లు మరియు ఫీచర్‌లతో కలిపి,  ఇండియన్  ఎస్‍యూవీ కొనుగోలుదారులకు సోనెట్‌ను అందించడమే  లక్ష్యంగా పెట్టుకుంది.

    వేరియంట్ వారీగా 2024 కియా సోనెట్ ఎక్స్-షోరూమ్ ధరలు మరియు ఫీచర్లు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ఆడిషన్ ఫీచర్స్
    GTX+అన్ని విండోస్ అప్/డౌన్ సేఫ్టీ 
    HTX+
    HTK (O)సన్‌రూఫ్, ఎల్ఈడీ కనెక్ట్ టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్,రియర్ డీఫాగర్
    HTE (O)సన్‌రూఫ్
    HTE, HTKకార్ కలర్: అరోరా బ్లాక్, ఇంపీరియల్ బ్లూ,  ప్యూటర్ ఆలివ్
    HTK+కలర్ అప్‌గ్రేడ్: క్లియర్ వైట్ టూ పెర్ల్ వైట్
    ఇంజిన్ట్రాన్స్‌మిషన్వేరియంట్ధర (ఎక్స్-షోరూమ్)
    స్మార్ట్ స్ట్రీమ్ G1.25ఎంటిHTEరూ.79,9000
    HTE (O)రూ.81,9000
    HTKరూ. 88,9000
    HTK (O)రూ. 924,900
    HTK+రూ. 999,900
    స్మార్ట్ స్ట్రీమ్ G1.0T-GDi ఐఎంటిHTK+రూ. 10,55,900
    HTXరూ. 11,55,900
    HTX+రూ. 13,49,900
    7డిసిటిHTXరూ. 12,35,900
    GTX+రూ. 14,54,900
    ఎక్స్-లైన్రూ. 14,74,900
    1.5L సిఆర్ డిఐ విజిటి6 ఎంటిHTEరూ. 97,9900
    HTE (O)రూ. 99,9900
    HTKరూ. 10,49,900
    HTK (O)రూ. 10,84,900
    HTK+రూ. 11,44,900
    HTXరూ. 12,09,900
    HTX+రూ. 13,79,900
    6 ఐఎంటిHTXరూ. 12,69,900
    HTX+రూ. 14,49,900
    6ఏటీHTXరూ. 13,09,900
    GTX+రూ. 15,54,900
    ఎక్స్-లైన్రూ. 15,74,900

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రత్నగిరి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సన్‌రూఫ్‌తో సోనెట్ లో 4 కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసిన కియా