CarWale
    AD

    ఇండియాలో రూ.19.98 లక్షలతో ZS ఈవీ ఎక్సైట్ ప్రోను లాంచ్ చేసిన ఎంజి

    Authors Image

    Ninad Ambre

    201 వ్యూస్
    ఇండియాలో రూ.19.98 లక్షలతో ZS ఈవీ ఎక్సైట్ ప్రోను లాంచ్ చేసిన ఎంజి
    • బేస్ వేరియంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఫీచర్లతో వచ్చిన కొత్త వేరియంట్
    • ఇప్పుడు నాలుగు వేరియంట్లతో అందుబాటులో ఉన్న ZS ఈవీ

    ఎంజి ZS ఈవీ వేరియంట్లు మరియు ధరలు

    ఎంజి మోటార్ ఇండియా ZS ఈవీ మోడల్ లో ఎక్సైట్ ప్రో అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ధర రూ.19.98 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వేరియంట్ రూ.18.98 లక్షలు (ఎక్స్-షోరూం) ధరతో బేస్ వేరియంట్ గా కొనసాగుతుంది. టాప్-స్పెక్ ఎస్సెన్స్ మరియు ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 24.98 లక్షలు మరియు రూ.23.98 లక్షలుగా (రెండు ధరలు, ఎక్స్-షోరూం) ఉన్నాయి. 

    ఎంజి ZS ఈవీఎగ్జిక్యూటివ్ఎక్సైట్ ప్రోఎక్స్‌క్లూజివ్‌ ప్లస్ఎస్సెన్స్
    రూ.18,98,000రూ.19,98,000రూ. 23,98,000రూ. 24,98,000

    ఎంజి ZS ఈవీ ఫీచర్స్ 

    ఎంజి ZS ఈవీ ఎక్సైట్ ప్రో రూ.20 లక్షలలోపు డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్ రూఫ్ తో ఇండియాలో మాత్రమే అందించబడుతున్న ఒకే ఒక్క ఈవీగా నిలిచింది. ఇది 75కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) సూట్ ని కూడా పొందిన ఈవీగా కొనసాగుతుంది. ఒకవేళ కారు ఓనర్ తో ఫిజికల్ కీ లేకపోతే కారును డిజిటల్ కీతో స్టార్ట్ చేసే డిజిటల్ కీ ఫీచర్ ని మొట్టమొదటగా ఈ సెగ్మెంట్లో ఎంజి మోటార్స్ తీసుకువచ్చింది. 

    ఎంజి ZS ఈవీ బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్

    ZS ఈవీ మిడ్-సైజ్ 5-సీటర్ వెహికిల్ 50.3kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. ZS ఈవీలో ఉపయోగించిన ప్రిస్మాటిక్ సెల్ IP69K రేటెడ్, ఎఎస్ఐఎల్-డి, మరియు UL2580 బ్యాటరీ 461 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా మేము దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేసి డ్రైవ్ చేయగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి zs ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 15.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 11.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పల్వాల్

    పల్వాల్ సమీపంలోని నగరాల్లో ఎంజి zs ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BallabhgarhRs. 21.63 లక్షలు
    FaridabadRs. 21.63 లక్షలు
    SohnaRs. 21.63 లక్షలు
    MewatRs. 21.63 లక్షలు
    NuhRs. 21.63 లక్షలు
    ManesarRs. 21.63 లక్షలు
    GurgaonRs. 21.63 లక్షలు
    PataudiRs. 21.63 లక్షలు
    RewariRs. 21.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15539 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.19.98 లక్షలతో ZS ఈవీ ఎక్సైట్ ప్రోను లాంచ్ చేసిన ఎంజి