CarWale
    AD

    లాంచ్ అయిన 2024 ఎంజి ZS ఈవీ; కొత్త వేరియంట్ల ఫీచర్స్ వివరాలివే!

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    211 వ్యూస్
    లాంచ్ అయిన 2024 ఎంజి ZS ఈవీ; కొత్త వేరియంట్ల ఫీచర్స్ వివరాలివే!
    • బెస్ట్ ఫీచర్లతో ZS ఈవీని అప్‍డేట్ చేసిన ఎంజి
    • నాలుగు కలర్లలో అందించబడిన 2024 ఎంజి ZS ఈవీ

    గత వారం, ఎంజి దాని మోడల్ రేంజ్ లో ఉన్న అన్నింటిలో మార్పులు చేసింది, ఇందులో కొత్తగా వేరియంట్లు, ఫీచర్లు, మరియు సెలెక్ట్ వేరియంట్లలో ధరల మార్పు ఉన్నాయి. వీటిలో ZS ఈవీ, కొత్త వేరియంట్లతో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. దీని ధరలు రూ. 19.98 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమయ్యాయి.

    2024 ఎంజి ZS ఈవీ మొత్తం గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, మరియు క్యాండీ వైట్ అనే నాలుగు కలర్లలో అందుబాటులోకి వచ్చింది. వేరియంట్ ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ప్రో, ఎక్స్‌క్లూజివ్‌ ప్లస్ మరియు ఎస్సెన్స్ అనే వేరియంట్లలో వచ్చింది. వేరియంట్ వారీగా మోడల్ యొక్క ఫీచర్స్ కింద ఇవ్వబడ్డాయి. 

    2024 ఎంజి ZS ఈవీ ఎగ్జిక్యూటివ్

    ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్

    ఎల్ఈడీ డీఆర్ఎల్స్

    ఎల్ఈడీ టెయిల్‌లైట్స్

    ఎలక్ట్రిక్ గ్రిల్ డిజైన్

    17-ఇంచ్ అల్లాయ్ వీల్స్

    రియర్ స్పాయిలర్

    బాడీ-కలర్ బంపర్స్

    టర్న్ ఇండికేటర్లతో బాడీ-కలర్ ఓఆర్‌విఎం

    షార్క్-ఫిన్ యాంటెన్నా

    ఫాబ్రిక్ సీట్స్

    సెలెక్టెడ్ వేరియంట్లలో లెదరెట్ ఫినిషింగ్

    7-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్

    60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ 

    స్టోరేజ్ ఫంక్షన్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్

    ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్

    ఎలక్ట్రానిక్ గేర్ షిఫ్ట్ నాబ్

    3-లెవెల్ రీజెన్ మోడ్స్

    డ్రైవ్ మోడ్స్ (ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్)

    క్రూయిజ్ కంట్రోల్

    ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

    రియర్ ఏసీవెంట్స్

    ఎయిర్ ప్యూరిఫైయర్

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    పవర్-అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం

    ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్

    టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్

    హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ హెడ్‌రెస్ట్స్

    స్టోరేజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్

    ఫ్రంట్ 12V పవర్ అవుట్‌లెట్

    వైర్డ్ ఫోన్ మిర్రరింగ్

    10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్

    3 USB పోర్ట్స్ మరియు 2 టైప్-సి పోర్ట్స్

    2 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్

    రివర్స్ పార్కింగ్ కెమెరా

    ఏబీఎస్, ఈబీసీ, ఈఎస్ సీ, హెచ్ఎస్ఎ, హెచ్ డిసి, బిఎ మరియు టిపిఎంఎస్

    ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఈపీబీ

    ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్స్

    రియర్ ఫాగ్ లైట్

    రియర్ వైపర్ మరియు వాషర్

    స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్

    ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్

    మాన్యువల్ ఐఆర్‌విఎం

    స్పీడ్ అలర్ట్ సిస్టమ్

    సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్

    6 ఎయిర్‌బ్యాగ్స్

    i-స్మార్ట్ కనెక్టెడ్ కారు ఫీచర్లు

    ఓటీఏ అప్‍డేట్స్

    3.3 kW పోర్టబుల్ ఛార్జర్

    3.3kW ఏసీ హోమ్ ఛార్జింగ్ బాక్స్ (ఆప్షనల్)

    7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ (ఆప్షనల్)

    2024 ZS ఈవీ ఎక్సైట్ ప్రో

    సిల్వర్ రూఫ్-రెయిల్స్

    డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వానిటీ మిర్రర్

    పార్శిల్ షెల్ఫ్

    లగేజ్ నెట్

    పనోరమిక్ సన్‌రూఫ్

    వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో

    4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్

    2024 ఎంజి ZS ఈవీ ఎక్స్‌క్లూజివ్‌ ప్లస్

    లెదరెట్ సీట్లు

    డ్యూయల్-టోన్ ఐకానిక్ ఐవరీ ఇంటీరియర్ థీమ్

    6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్

    ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో పవర్ ఫోల్డింగ్ ఓఆర్‌విఎం

    రియర్ మిడిల్ హెడ్ రెస్ట్

    360-డిగ్రీ కెమెరా

    హీటెడ్ ఓఆర్‌విఎం

    3.3 kW పోర్టబుల్ ఛార్జర్

    7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్

    2024 ఎంజి ZS ఈవీ ఎస్సెన్స్

    లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి zs ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 11.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 15.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్

    హలోల్ సమీపంలోని నగరాల్లో ఎంజి zs ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GodhraRs. 21.25 లక్షలు
    PanchmahalRs. 21.25 లక్షలు
    VadodaraRs. 21.25 లక్షలు
    Chota UdaipurRs. 21.25 లక్షలు
    BalasinorRs. 21.25 లక్షలు
    AnandRs. 21.25 లక్షలు
    NadiadRs. 21.25 లక్షలు
    NarmadaRs. 21.25 లక్షలు
    KapadvanjRs. 21.25 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ అయిన 2024 ఎంజి ZS ఈవీ; కొత్త వేరియంట్ల ఫీచర్స్ వివరాలివే!