CarWale
    AD

    Mahindra XUV.e9: ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e9

    Authors Image

    Haji Chakralwale

    171 వ్యూస్
    Mahindra XUV.e9: ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e9
    • 2025లో లాంచ్ అయ్యే అవకాశం
    • 450కి.మీ క్లెయిమ్డ్ రేంజ్ నిపొందనున్న XUV.e9

    మహీంద్రా తన అన్ని ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లతో పాటు XUV.e9ని కూడా 2022 చివరిలో ఆవిష్కరించింది. దీని ఆటోమేకర్ 2025లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనుంది. దాని అధికారిక అరంగేట్రానికి ముందే, ఈమోడల్ ఇటీవల ఇండియాలో టెస్ట్ చేస్తూ మళ్ళీ కనిపించింది.

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా,  ఈ మోడల్ సైబర్-ప్యాటర్న్డ్   ర్యాప్‌లో  పూర్తిగా కవర్  చేయబడింది. మనకు కనిపిస్తున్నఇతర డిజైన్ అంశాలలో కనెక్ట్ చేయబడిన లుక్‌తో ఎల్ఈడీటెయిల్‌లైట్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, పొడిగించిన రూఫ్ స్పాయిలర్ మరియు ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

    Mahindra XUV.e9 Left Rear Three Quarter

    ముందుగా దీని కొలతల గురించి చెప్పాలంటే, XUV.e9 పొడవు 4,790 ఎంఎం, వెడల్పు 1,905 ఎంఎం  మరియు ఎత్తు 1,690 ఎంఎం ఉండనుంది. అలాగే, వీల్‌బేస్ దాదాపు 2,775 ఎంఎంఉండనుంది. ఈ  కూపే ఎస్‌యువి ఫోక్స్‌వ్యాగన్ తో పంచుకున్న ఐఎన్‌‍జిఎల్ఓ (INGLO) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

    మునుపటి స్పై షాట్‌లు, XUV.e9 యొక్క ఇంటీరియర్ భాగం లో అనేక కీలక వివరాలనులీక్ చేశాయి . ఇందులో మూడు-స్క్రీన్ సెటప్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, న్యూసెంటర్ కన్సోల్ మరియు XUV400 మాదిరిగానే డ్రైవ్ మోడ్ సెలెక్టర్ లీవర్ ఉన్నాయి.

    Mahindra XUV.e9 Rear View

    లాంచ్ తర్వాత, ఇండియన్ ఆటోమేకర్ నుండి వచ్చిన ఆల్-ఎలక్ట్రిక్ కూపే 80kWh బ్యాటరీ యూనిట్‌ని ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారుగా 450కి.మీ.డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా xuv.e9 గ్యాలరీ

    • images
    • videos
    • మహీంద్రా xuv.e9 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Mahindra XUV.e9: ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e9