CarWale
    AD

    ప్రొడక్షన్ రెడీ లుక్ లో ఉన్న XUV700 కూపే (XUV.e9)ని టెస్టింగ్ చేస్తున్న మహీంద్రా

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    61 వ్యూస్
    ప్రొడక్షన్ రెడీ లుక్ లో ఉన్న XUV700 కూపే (XUV.e9)ని టెస్టింగ్ చేస్తున్న మహీంద్రా
    • క్యూబికల్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ తో అందించబడుతుందని అంచనా
    • ఏప్రిల్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం

    మహీంద్రా వచ్చే ఏడాది నుంచి ఇండియాలో వివిధ ఆల్-ఎలక్ట్రిక్ ప్రొడక్షన్  పై  తన పనిని కొనసాగిస్తుంది. లిస్ట్ లో XUV.e9 అని పిలువబడే XUV700-బేస్డ్ కూపే ఏప్రిల్ 2025లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని గూర్చి ఎలాంటి అధికారిక ప్రకటన రాక ముందే, ఈ మోడల్దేశంలోని దక్షిణ ప్రాంతంలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది.

    Mahindra XUV.e9 Rear View

    చిత్రంలో చూసినట్లుగా, మహీంద్రా XUV.e9 కూపే- స్ట్రక్చర్ వంపుతిరిగిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ లో  స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో కనిపిస్తుంది. ఇందులోగుర్తించవలసిన ఇతర అంశాలలో ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన రియర్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, సెన్సార్‌లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌స్ మరియు డోర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, XUV700 మాదిరిగానే ఫ్లష్ ఫిట్టింగ్‌ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి.

    Mahindra XUV.e9 Left Rear Three Quarter

    ముందు భాగంలో, ఆల్-ఎలక్ట్రిక్ కూపే XUV700ని పోలి ఉంటుంది, అయితే బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, స్లీకర్ రేడియేటర్ గ్రిల్ మరియు ఎయిర్ ఇన్‌లెట్స్, ఫుల్- విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ మరియు ఎయిర్ కర్టెన్స్ వంటి కొన్ని ఎలక్ట్రిక్ ఫీచర్స్ తో ఉంటుంది.అంతేకాకుండా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ కు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో  పాటు క్యూబికల్ ట్రీట్ మెంట్ తో లభిస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కెమెరా మాడ్యూల్ఒఆర్‍విఎంఎస్ లో XUV.e9 360-డిగ్రీల సరౌండ్ కెమెరాతో అమర్చబడి ఉంటుంది.

    Mahindra XUV.e9 Left Front Three Quarter

    ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్ లో మునుపటి స్పై చిత్రాలు డాష్‌బోర్డ్ లో మూడు-స్క్రీన్ల సెటప్‌ను చేర్చినట్లు వెల్లడించాయి.ఇందులో ఆసక్తికమైన విషయం ఏంటి అంటే, ఈ విభాగంలో ఇదే మొదటిది. అంతే కాకుండా,  మహీంద్రా, XUV.e9 ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్  వంటి ఫీచర్లతో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా xuv.e9 గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra XUV.e9 Left Front Three Quarter
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6937 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6937 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రొడక్షన్ రెడీ లుక్ లో ఉన్న XUV700 కూపే (XUV.e9)ని టెస్టింగ్ చేస్తున్న మహీంద్రా