CarWale
    AD

    లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్

    Authors Image

    Aditya Nadkarni

    214 వ్యూస్
    లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
    • ఇండియాలో రూ. 15.40 లక్షలతో ప్రారంభమైన థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు
    • అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్

    మహీంద్రా గత వారం థార్ యొక్క స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది, ఇది రూ. 15.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.థార్ ఎర్త్ ఎడిషన్‌గా పిలువబడే ఈ వెర్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంది.

    Mahindra Thar Front View

    ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, కొత్త థార్ ఎర్త్ ఎడిషన్ డెసర్ట్ ఫ్యూరీ శాటిన్ మ్యాట్ అనే స్పెషల్ కలర్ ను పొందింది. బి-పిల్లర్స్ పై ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్, చుట్టూ మాట్ బ్లాక్ బ్యాడ్జింగ్ మరియు డోర్‌లపై డూన్-ఇంస్పైర్డ్ డెకాల్స్ వంటి వాటితో స్టాండర్డ్ థార్ నుండి వేరుగా కనిపించేందుకు ఇది కొన్ని అదనపు అంశాలను పొందుతుంది.

    Mahindra Thar Dashboard

    లోపల భాగంలో, మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ లైట్ బీజ్ మరియు బ్లాక్ డ్యూయల్-టోన్ థీమ్, డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, డోర్‌లపై థార్ బ్రాండింగ్, హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్ మరియు సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ కోసం డెసర్ట్ ఫ్యూరీ-థీమ్ ఇన్సర్ట్‌ల వంటి ఫీచర్లను పొందింది. ఈస్పెషల్ ఎడిషన్ యొక్క ప్రతి యూనిట్ కూడా ప్రత్యేకమైన విఐఎన్ ప్లేట్‌తో అలంకరించబడుతుంది.

    Mahindra Thar Right Side View

    థార్ యొక్క ఈ కొత్త ఇటరేషన్ ని కంఫర్ట్ కిట్, ఫ్లోర్ మ్యాట్స్ మరియు ఆర్మ్‌రెస్ట్స్ వంటి యాక్సెసరీస్ లతో కూడా ఎంచుకోవచ్చు. ఈవెర్షన్‌లో పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ మారవు, కాబట్టి మీరు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేసిన 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ల నుండి ఎంచుకోవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్

    జబల్పూర్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా థార్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GotegaonRs. 13.47 లక్షలు
    MandlaRs. 13.47 లక్షలు
    KatniRs. 13.47 లక్షలు
    NarasinghpurRs. 13.47 లక్షలు
    DamohRs. 13.47 లక్షలు
    UmariaRs. 13.47 లక్షలు
    KareliRs. 13.47 లక్షలు
    DindoriRs. 13.47 లక్షలు
    GadarwaraRs. 13.47 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్