CarWale
    AD

    Mahindra Thar : రూ.15.40 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్

    Authors Image

    Aditya Nadkarni

    260 వ్యూస్
    Mahindra Thar : రూ.15.40 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
    • నాలుగు వేరియంట్లలో లభ్యం
    • కొత్త డెజర్ట్ ఫ్యూరీ సాటిన్ మ్యాట్ కలర్ దీని ప్రత్యేకత

    మహీంద్రా కంపెనీ థార్ లైనప్ లోకి మరో కొత్త ఇటరేషన్ ని ప్రవేశపెడుతూ థార్ ఎర్త్ ఎడిషన్ అనే కొత్త మోడల్ ని లాంచ్ చేసింది. కంపెనీ ప్రకారం, ఈ స్పెషల్ ఎడిషన్ థార్ డెజర్ట్ ద్వారా ఇంస్పైర్ చేయబడింది. ఇది LX హార్డ్ టాప్ 4x4 టైప్ లో మొత్తం నాలుగు వేరియంట్లలో, రూ.15.40 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.

    Mahindra Thar Left Rear Three Quarter

    ఎక్స్‌టీరియర్ పరంగా బయటి వైపు, కొత్త థార్ ఎర్త్ ఎడిషన్ డెజర్ట్ ఫ్యూరీ సాటిన్ మ్యాట్ కలర్ తో, రియర్ ఫెండర్ మరియు డోర్లపై డూనే- ఇంస్పైర్డ్ డీకాల్స్, బి-పిల్లర్స్ పై ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్, మ్యాట్ బ్లాక్ బ్యాడ్జెస్, మరియు సిల్వర్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను పొందింది. 

    Mahindra Thar Dashboard

    ఇంటీరియర్ పరంగా, లోపల 2024 థార్ ఎడిషన్ బ్లాక్ మరియు బీజ్ డ్యూయల్-టోన్ థీమ్, హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్స్, డోర్‌లపై థార్ బ్రాండింగ్ మరియు చుట్టూ అంతా డార్క్ క్రోమ్ యాక్సెంట్స్ ని కలిగి ఉంది. ఇంకా, ఏసీవెంట్స్, సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ కోసం డెజర్ట్ ఫ్యూరీ-కలర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. బ్రాండ్ ప్రకారం, ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క ప్రతీ యూనిట్ యూనిక్ నంబర్ డెకరేటివ్ విఐఎన్ ప్లేట్ ని పొందింది.

    Mahindra Thar Front Row Seats

    ఇక కారులో కీలక భాగమైన ఇంజిన్ విషయానికి వస్తే, మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ఇంతకు ముందు ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లను ఇందులో కూడా కొనసాగిస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో జత చేయబడ్డ్డాయి. అదనంగా, కస్టమర్లు దీనిని కస్టమైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్స్, ఫ్లోర్ మ్యాట్స్, మరియు కంఫర్ట్ కిట్ ని యాక్సెసరీల రూపంలో పొందవచ్చు. 

    వేరియంట్-వారీగా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి.

    వేరియంట్ ధర
     థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎంటి రూ. 15.40 లక్షలు
     థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎటి రూ. 16.99 లక్షలు
     థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎంటి రూ. 16.15 లక్షలు
     థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎటి రూ. 17.60 లక్షలు

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపుర

    రాజపుర సమీపంలోని నగరాల్లో మహీంద్రా థార్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SirhindRs. 12.89 లక్షలు
    PatialaRs. 12.89 లక్షలు
    Fatehgarh SahibRs. 12.89 లక్షలు
    Dera BassiRs. 12.89 లక్షలు
    MohaliRs. 12.89 లక్షలు
    ZirakpurRs. 12.89 లక్షలు
    MorindaRs. 12.89 లక్షలు
    Mandi GobindgarhRs. 12.89 లక్షలు
    NabhaRs. 12.89 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra Thar : రూ.15.40 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్