CarWale
    AD

    హోండా ఆఫర్స్: జనవరిలో హోండా సిటీ, అమేజ్‍లపై లభించనున్న భారీ డిస్కౌంట్స్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    280 వ్యూస్
    హోండా ఆఫర్స్: జనవరిలో హోండా సిటీ, అమేజ్‍లపై లభించనున్న భారీ డిస్కౌంట్స్
    • ప్రస్తుతం ఇండియాలో 4 కార్లను విక్రయిస్తున్న హోండా
    • జనవరి 31వ తేదీ వరకు మాత్రమే బెనిఫిట్స్ వర్తింపు

    జనవరి-2024లో హోండా కార్స్ ఇండియా దాని ప్రొడక్ట్స్ రేంజ్ లో ఉన్న సెలెక్టెడ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అమేజ్ మరియు సిటీ మోడల్స్ పై హోండా కంపెనీ రూ.88,600 వరకు డిస్కౌంట్స్ ప్రకటించినా, ఎలివేట్ మరియు సిటీ హైబ్రిడ్ మోడళ్లను ఎలాంటి డిస్కౌంట్స్ లేకుండా విక్రయిస్తుంది. 

    హోండా సిటీ డిస్కౌంట్స్

    హోండా సిటీపై రూ.4,000 లాయల్టీ బోనస్‌,రూ. 6,000ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్, మరియు రూ. 13,700 విలువ చేసే వారంటీ పొడిగింపు (VX మరియు ZX వేరియంట్స్ పై మాత్రమే) లభించనుంది. ఎలిగెంట్ ఎడిషన్ ని మినహాయించి, అన్నీ వేరియంట్లపై అదనంగా రూ. 20,000 స్పెషల్ కార్పోరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా ఎలిగెంట్ ఎడిషన్‌పై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 40,000 స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్స్ లభిస్తాయి.

    Left Side View

    పైన పేర్కొన్న వాటికి అదనంగా, సిటీ యొక్క 2023 వెర్షన్స్ పై రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 27,000 విలువ చేసే కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ మరియు రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అలాగే, సిటీ యొక్క 2024 వెర్షన్స్ పై రూ. 11,000 విలువ చేసే కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ మరియు రూ. 10,000 చొప్పున క్యాష్ డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తాయి.

    హోండా అమేజ్ డిస్కౌంట్స్

    హోండా అమేజ్ పై రూ. 20,000 స్పెషల్ కార్పోరేట్ డిస్కౌంట్,రూ. 4,000లాయల్టీ బోనస్, మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, అమేజ్ యొక్క 2023 వెర్షన్స్ పై రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, మరియు రూ. 36,000 విలువ చేసే కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ లభిస్తాయి. 

    Right Rear Three Quarter

    సబ్-4-మీటర్ సెడాన్ యొక్క 2024 వెర్షన్‌లోని ఎలైట్ ఎడిషన్ పై స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్ కింద రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, మరియు రూ. 10,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇంకా అమేజ్ యొక్క అన్నీ వేరియంట్లపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదే విధంగా ఎస్ వేరియంట్ పై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 10,000 వరకు బోనస్ బెనిఫిట్ లేదా రూ.12,000 వరకు కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ లభిస్తాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4436 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా కామ్రీ
    టయోటా కామ్రీ
    Rs. 46.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా సిటీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.06 లక్షలు
    BangaloreRs. 14.75 లక్షలు
    DelhiRs. 13.48 లక్షలు
    PuneRs. 14.06 లక్షలు
    HyderabadRs. 14.57 లక్షలు
    AhmedabadRs. 13.18 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.80 లక్షలు
    ChandigarhRs. 13.07 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4436 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • హోండా ఆఫర్స్: జనవరిలో హోండా సిటీ, అమేజ్‍లపై లభించనున్న భారీ డిస్కౌంట్స్