CarWale
    AD

    లాంచ్ కి ముందుగా లీకైన కొత్త మారుతి స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు, మైలేజీ వివరాలు

    Authors Image

    Aditya Nadkarni

    166 వ్యూస్
    లాంచ్ కి ముందుగా లీకైన కొత్త మారుతి స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు, మైలేజీ వివరాలు
    • ఈ నెల 9వ లాంచ్ కానున్న న్యూ-జెన్ స్విఫ్ట్
    • రూ.11 వేల బుకింగ్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభం

    మారుతి సుజుకి కంపెనీ ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ని ఇండియాకి పరిచయం చేస్తూ, మే 9వ తేదీన ధరల ప్రకటించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. దేశవ్యాప్తంగా అరంగేట్రం చేయడానికి ముందే అప్‍కమింగ్ హ్యచ్ బ్యాక్ న్యూ-జెన్ స్విఫ్ట్ కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్ల వివరాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్త కారు సంబంధించిన లీకైన వివరాలను ఓసారి పరిశీలిద్దాం. 

    కొత్త స్విఫ్ట్ బుకింగ్స్

    ఈ వారం ప్రారంభంలో, మారుతి కంపెనీ రూ. 11,000 బుకింగ్ అమౌంట్ తో కొత్త స్విఫ్ట్ బుకింగ్స్ ని ఆరంభించగా, ఆసక్తి కలిగిన కస్టమర్లు మారుతి అధికారిక వెబ్ సైట్ ని లేదా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాండ్ కి సంబంధించి ఏదైనా ఒక అధికారిక డీలర్ షిప్ ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

    2024 స్విఫ్ట్ మైలేజీ

    Maruti Suzuki New-gen Swift Front View

    లీకైన డేటా ప్రకారం, న్యూ-జెన్ స్విఫ్ట్ 25.72కెఎంపిఎల్ క్లెయిమ్డ్ మైలేజీని అందించనుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అవుట్-గోయింగ్ మోడల్ 22.38 మైలేజీ కంటే ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ రెండు మైలేజీ నంబర్లు ఎంటి వేరియంట్ కి సంబంధించినవి. 

    కొత్త స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు

    లీకైన డేటా వివరాలను చూస్తే, కొత్త స్విఫ్ట్ ఇండియన్ మార్కెట్లో 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేసే కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E ఇంజిన్ ని పొందనుంది. అంతర్జాతీయంగా, ఈ వెర్షన్ హైబ్రిడ్ మోటార్ మరియు సివిటి గేర్ బాక్సుని పొందింది. అయితే, ఇండియన్-స్పెక్ కారులో ఈ రెండు ఫీచర్లు ఉంటాయో లేదో అన్న వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. 

    ఇతర వార్తలలో చూస్తే, న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం వాడుకలో ఉన్న మోడల్ తో పోలిస్తే, ఎన్నో ఫ్రెష్ ఫీచర్లను పొందనుంది. ఈ ఫీచర్లన్నీ కొత్త స్విఫ్ట్ ఫ్రాంక్స్ కూపే ఎస్‍యూవీ నుంచి తీసుకోనుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్ ని సందర్శించి వీటిని పూర్తిగా చదువగలరు.

    ఫోటో మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి

    వాపి సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SilvassaRs. 7.23 లక్షలు
    ValsadRs. 7.24 లక్షలు
    ChikhliRs. 7.24 లక్షలు
    NavsariRs. 7.24 లక్షలు
    ValvadaRs. 7.24 లక్షలు
    BardoliRs. 7.24 లక్షలు
    SuratRs. 7.24 లక్షలు
    DangsRs. 7.23 లక్షలు
    KimRs. 7.24 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ కి ముందుగా లీకైన కొత్త మారుతి స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు, మైలేజీ వివరాలు