CarWale
    AD

    డిసెంబరు-2023లో రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హోండా

    Authors Image

    Pawan Mudaliar

    235 వ్యూస్
    డిసెంబరు-2023లో రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హోండా
    • అత్యధిక డిస్కౌంట్ ని అందుకున్న హోండా సిటీ హైబ్రిడ్
    • 31 డిసెంబరు-2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఆఫర్స్

    డిసెంబరు-2023లో తమ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్నీ మోడల్స్ పై హోండా కార్స్ ఇండియా రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్, మరియు లాయల్టీ బోనస్ రూపంలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకున్న వారికి అందించబడతాయి. ఇప్పుడు మనం వాటిని గురించి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

    డిసెంబరు-2023లో హోండా అమేజ్ పై ఉన్న డిస్కౌంట్స్ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

    డిస్కౌంట్ టైప్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్రూ. 25,000
    ఎక్స్ఛేంజ్ బోనస్రూ. 15,000
    కార్పొరేట్ డిస్కౌంట్స్ మరియు లాయల్టీ బోనస్రూ. 27,000
    Right Front Three Quarter

    ఇప్పుడు, ఇంకా హోండా సిటీ విషయానికి వస్తే, సిటీ యొక్క పెట్రోల్ వేరియంట్స్ పై రూ. 90,000 వరకు డిస్కౌంట్స్ లభించనుండగా, అలాగే హైబ్రిడ్ వేరియంట్స్ పై రూ.1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్స్ లభించనున్నాయి. 

    డిస్కౌంట్ టైప్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్రూ. 25,000
    ఎక్స్ఛేంజ్ బోనస్రూ. 15,000
    కార్పొరేట్ డిస్కౌంట్స్ మరియు లాయల్టీ బోనస్రూ. 27,000
    5-సంవత్సరాలవారంటీ ప్యాకేజ్రూ. 23,000

    పైన పేర్కొన్న ఈ ఆఫర్స్ 31 డిసెంబరు-2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుండగా, కానీ, ఈ ఆఫర్లు మనం ఎంచుకునే ప్రాంతం, మోడల్, వేరియంట్, కలర్, డీలర్ షిప్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన కస్టమర్స్ మీకు దగ్గరలో ఉన్న అధికారిక హోండా డీలర్ షిప్ ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3996 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 12.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.04 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 77.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి a4
    ఆడి a4
    Rs. 51.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 10.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 76.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 13.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.16 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అమృత్‍సర్

    అమృత్‍సర్ సమీపంలోని నగరాల్లో హోండా సిటీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Tarn TaranRs. 13.31 లక్షలు
    AjnalaRs. 13.31 లక్షలు
    RayyaRs. 13.31 లక్షలు
    BatalaRs. 13.31 లక్షలు
    KapurthalaRs. 13.31 లక్షలు
    GurdaspurRs. 13.31 లక్షలు
    JalandharRs. 13.31 లక్షలు
    ZiraRs. 13.31 లక్షలు
    MukerianRs. 13.31 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3996 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • డిసెంబరు-2023లో రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హోండా