CarWale
    AD

    ఏప్రిల్ 30 నుంచి మరింత ప్రియంకానున్న జీప్, సిట్రోన్ కార్లు

    Authors Image

    Haji Chakralwale

    133 వ్యూస్
    ఏప్రిల్ 30 నుంచి మరింత ప్రియంకానున్న జీప్, సిట్రోన్ కార్లు
    • 0.5 శాతం మేర పెరగనున్న ధరలు
    • ధరల పెంపులో భాగంగా జీప్ కంపాస్, మెరిడియన్ కార్ల ధరలలో మార్పులు

    స్టెలాంటిస్ ఇండియా అనే కంపెనీ జీప్ మరియు సిట్రోన్ బ్రాండ్లను సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ రెండు బ్రాండ్ల ధరలలో 30 ఏప్రిల్, 2024 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. సిట్రోన్ నుంచి వచ్చిన అన్ని మోడల్స్ ధరలలో మార్పులు జరగనుండగా, జీప్ బ్రాండ్ నుంచి వచ్చిన కంపాస్ మరియు మెరిడియన్ కార్ల ధరలు మాత్రమే పెరగనున్నాయి. 

    Jeep  Left Rear Three Quarter

    ఈ రెండు బ్రాండ్ల నుంచి వచ్చిన మోడల్స్ పై 0.5 శాతం మేర ధరలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సగటున చూస్తే, అన్ని మోడల్స్ ధరలు రూ.4,000 నుంచి రూ.17,000 వరకు పెరగనున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇన్ పుట్ ఖర్చులు మరియు ఆపరేషనల్ ఖర్చులేనని కంపెనీ పేర్కొంది.

    ప్రస్తుతం, సిట్రోన్ ఇండియా C3, eC3, C3 ఎయిర్ క్రాస్, మరియు C5ఎయిర్ క్రాస్ వంటి నాలుగు మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తుంది. మరోవైపు, జీప్ బ్రాండ్ నుంచి కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ, మరియు రాంగ్లర్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇతర వార్తలలో చూస్తే, జీప్ ఇండియా రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ ని త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6168 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 85.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6168 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఏప్రిల్ 30 నుంచి మరింత ప్రియంకానున్న జీప్, సిట్రోన్ కార్లు