CarWale
    AD

    కాంపాక్ట్ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా; ప్రొఫైల్ వివరాలు వెల్లడి

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    113 వ్యూస్
    కాంపాక్ట్ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా; ప్రొఫైల్ వివరాలు వెల్లడి
    • 2025లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం
    • 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుందని అంచనా

    2025లో కార్ ను ఆవిష్కరించే క్రమంలో స్కోడా కాంపాక్ట్ ఎస్‌యువి గురించి కొద్ది కొద్దిగా వివరాలు వెలువడుతుండగా, అదే సమయంలో మీరు వెహికిల్ సిల్హౌట్‌ను కూడా చూడవచ్చు. ఇది సెగ్మెంట్ లిమిట్ గా చెప్పబడే 3.99- మీటర్స్ ఉంటుండగా అలాగే, దానికిఅనుగుణంగా 2.5-మీటర్స్ వీల్‌బేస్, సెగ్మెంట్ స్టాండర్డ్ గా ఉంటుందని మాకుఇప్పటికే తెలిసింది.

    ఊహించిన విధంగా ఇది ప్రస్తుత కుషాక్ ఎస్‌యువి స్కేల్-డౌన్ వెర్షన్‌ అదే లుక్ ని అనుసరిస్తూ సి-పిల్లర్ వరకు ఒకే విధమైన రూఫ్‌లైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫోక్స్‌వ్యాగన్  గ్రూప్ అయినందున, కాంపాక్ట్ ఎస్‌యువిలో ఇంటీరియర్ మరియు బేసిక్ ఫీచర్స్ కుషాక్‌తో షేర్ చేయబడవచ్చు, అయితే మునుపటి వాటి కంటే ఈ కార్ ను అప్‌గ్రేడ్ చేయవచ్చని మేము ఆశిస్తున్నాము. అలాగే, ఇది ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్‌లో చూపబడింది. స్కోడా 1.0-లీటర్  టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్6-స్పీడ్ ఎంటి/ 6-స్పీడ్ ఏటీతో జతచేయబడి 114bhp/178Nm టార్కును ఉత్పత్తి చేయనుంది.

    ఇది ఇండియాలో 2.0 క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుండి స్కోడా చాలా ముఖ్యమైన కార్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మోస్ట్ హాటెస్ట్ సెగ్మెంట్ అయిన సబ్-4 కాంపాక్ట్ ఎస్‌యువి రేసులో ప్రవేశపెట్టబడనుంది.ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజా, మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ వంటి కార్లకు పోటీగా ఉండే  అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు ఉంటుందని  మేము భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా Sub-four metre SUV గ్యాలరీ

    • images
    • videos
    • స్కోడా Sub-four metre SUV హెడ్ లైట్
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 64.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వైభవ్వాడి

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కాంపాక్ట్ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా; ప్రొఫైల్ వివరాలు వెల్లడి