CarWale
    AD

    2025లో ఇండియాలో 600 కిలోమీటర్ల రేంజ్ ని అందించే EX90 లాంచ్ చేయనున్న వోల్వో కంపెనీ

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    182 వ్యూస్
    2025లో ఇండియాలో 600 కిలోమీటర్ల రేంజ్ ని అందించే EX90 లాంచ్ చేయనున్న వోల్వో కంపెనీ
    • EX30తో పాటుగా లాంచ్ అయ్యే ఛాన్స్
    • లోకల్ గా ఇండియాలోనే అసెంబుల్ చేయనున్న వోల్వో

    వోల్వో ఇండియా దేశవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ స్వీడిష్ ఆటోమేకర్ దాని ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీ, EX90ని 2025లో ఇండియాకు తీసుకువస్తున్నట్లు నిర్ధారించింది. ఇది దాని ఎంట్రీ-లెవెల్ ఇటరేషన్ EX30తో పాటుగా అమ్మకానికి రానుంది.

    Volvo  Left Front Three Quarter

    ప్రస్తుతానికి, ఈ కార్ మేకర్ XC40రీచార్జ్మరియు C40రీచార్జ్ అనే రెండు ఎలక్ట్రిక్ మోడల్స్ ని విక్రయిస్తుంది. రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‍యూవీల గురించి చెప్పాలంటే, 7-సీటర్ EX90 ప్రపంచవ్యాప్తంగా 2022లో దాని అరంగేట్రం చేసింది. EX90 యొక్క టాప్-ఆఫ్-ది-రేంజ్ వేరియంట్ 111kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఒకే ఒక్క సింగిల్ ఛార్జ్ తో 600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్ ప్రతి యాక్సిల్ పై ఉన్న రెండు ఎలక్ట్రిక్ మోటార్లకు పవర్ ని సప్లై చేస్తూ 500bhp మరియు 900Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    Volvo  Left Front Three Quarter

    మరోవైపు, ఎంట్రీ-లెవెల్EX30 ఎలక్ట్రిక్ మోడల్ రెండు మోటార్ల సెటప్ 69kWh బ్యాటరీ ప్యాక్ తో రానుంది. ఇక EX30 ఒకే ఒక్క ఫుల్ ఛార్జ్ తో 474 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీ రేంజ్ ని అందిచనుంది.

    ఇతర వార్తలలో చూస్తే, ఈ స్వీడిష్ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఈవీ లైనప్ లో ఉన్న వాటి పేర్లను మార్చింది. XC40రీచార్జ్మరియు C40రీచార్జ్ అనే రెండు ఎలక్ట్రిక్ కార్ల పేరును మార్చి, వరుసగా EX40 మరియు EC40గా పిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ రెండు మోడల్స్ యొక్క పవర్ అవుట్ పుట్ 436bhp వరకు పెరిగింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3572 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.16 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.77 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3572 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2025లో ఇండియాలో 600 కిలోమీటర్ల రేంజ్ ని అందించే EX90 లాంచ్ చేయనున్న వోల్వో కంపెనీ