CarWale
    AD

    బెస్ట్ ఇంటీరియర్ డిజైన్, మరిన్ని టెక్ ఫీచర్లతో నేడే ఇండియాలో లాంచ్ అయిన 2024 జీప్ రాంగ్లర్

    Authors Image

    Haji Chakralwale

    243 వ్యూస్
    బెస్ట్ ఇంటీరియర్ డిజైన్, మరిన్ని టెక్ ఫీచర్లతో నేడే ఇండియాలో లాంచ్ అయిన 2024 జీప్ రాంగ్లర్

    రూ.67.65 లక్షల ప్రారంభ ధరతో రెండు వేరియంట్లలో అందించబడుతున్న రాంగ్లర్

    మరిన్ని టెక్ ఫీచర్లు, రివైజ్డ్ ఇంటీరియర్ తో వచ్చిన 2024 రాంగ్లర్

    జీప్ ఇండియా మొత్తానికి రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ ని రూ.67.65 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ అన్ లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వేరియంట్లలో, రివైజ్డ్ ఇంటీరియర్ తో మరిన్ని టెక్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త రాంగ్లర్ కారు డెలివరీ మే-2024 మూడవ వారం నుంచి ప్రారంభమవుతుంది. 

    Jeep Wrangler facelift Right Side View

    ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు జీప్ ఆఫ్-రోడర్ 2024రాంగ్లర్ సిగ్నేచర్ సెవెన్-స్లాట్ బ్లాక్డ్-అవుట్ గ్రిల్, అప్‍డేటెడ్ ఫాసియాతో వైడ్ బంపర్, మరియు అన్ లిమిటెడ్ మరియు రూబికాన్ వేరియంట్లలో వరుసగా 18-ఇంచ్ మరియు 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, విండ్ షీల్డ్ ఇప్పుడు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ని కూడా పొందింది. 

    ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ ని బ్రైట్ వైట్, గ్రానైట్ క్రిస్టల్, ఫైర్‌క్రాకర్ రెడ్, బ్లాక్ మరియు సర్జ్ గ్రీన్ వంటి 5 కస్టమైజ్డ్ ఎక్స్‌టీరియర్ కలర్లలో పొందవచ్చు. 

    Jeep Wrangler facelift Dashboard

    ఇంటీరియర్ పరంగా, జీప్ రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ రివైజ్డ్ డ్యాష్ బోర్డ్ లేఅవుట్ రూపంలో ఇంటీరియర్లో చిన్న మార్పులను తీసుకువచ్చింది. ఫీచర్ల పరంగా ఈ ఎస్‍యూవీ ఇప్పుడు 12.5-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే, 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఆరు ఎయిర్ బ్యాగ్స్, టిపిఎంఎస్, మరియు లెవెల్-2 ఎడాస్ సూట్ (ఏడీఏఎస్) వంటి ఫీచర్లను పొందింది. 

    Jeep Wrangler facelift Right Rear Three Quarter

    మెకానికల్ గా, జీప్ రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 8-స్పీడ్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 268bhp పవర్ మరియు 400Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్-రోడింగ్ టెక్ పరంగా, ఈ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీలో బ్రాండ్ యొక్క సెలెక్-ట్రాక్ 4WD సిస్టం స్టాండర్డ్ గా అమర్చబడి ఉంది. 

    వేరియంట్-వారీగా 2024 జీప్ రాంగ్లర్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ఎక్స్- షోరూం ధర
    జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్రూ.67.65లక్షలు
    జీప్ రాంగ్లర్ రూబికాన్రూ. 71.65 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    జీప్ రాంగ్లర్ గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 24.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    జీప్  గ్రాండ్ చెరోకీ
    జీప్ గ్రాండ్ చెరోకీ
    Rs. 92.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో

    లక్నో సమీపంలోని నగరాల్లో జీప్ రాంగ్లర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Singar NagarRs. 78.21 లక్షలు
    BarabankiRs. 78.21 లక్షలు
    SandilaRs. 78.21 లక్షలు
    UnnaoRs. 78.21 లక్షలు
    Kanpur NagarRs. 78.21 లక్షలు
    Rae BareliRs. 78.21 లక్షలు
    KanpurRs. 78.21 లక్షలు
    SitapurRs. 78.21 లక్షలు
    BahraichRs. 78.21 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35323 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బెస్ట్ ఇంటీరియర్ డిజైన్, మరిన్ని టెక్ ఫీచర్లతో నేడే ఇండియాలో లాంచ్ అయిన 2024 జీప్ రాంగ్లర్