CarWale
    AD

    నేడే ఇండియాలో లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూజర్ టైజర్, రూ.7.73 లక్షల నుంచి ధరలు ప్రారంభం

    Authors Image

    Sanjay Kumar

    351 వ్యూస్
    నేడే ఇండియాలో లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూజర్ టైజర్, రూ.7.73 లక్షల నుంచి ధరలు ప్రారంభం
    • పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లలో లభిస్తున్న మోడల్
    • కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తోట్వీక్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందిన కొత్త మోడల్ 

    టయోటా ఇండియా దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ బేస్డ్ క్రాస్‌ఓవర్, టైజర్‌ను నేడే అధికారికంగా ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలు (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమైంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 7.73 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.13.03 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. కస్టమర్లు దీనిని 5 వేరియంట్లలో మరియు 8 కలర్లలో పొందవచ్చు. ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిని నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. అలాగే వీటి డెలివరీ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. 

    ఇప్పుడు టయోటా టైజర్ కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు రీడిజైన్డ్ గ్రిల్‌ రెడ్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది. కారు ముందు భాగంలో అచ్చంమారుతి డిజైన్ ని పోలి ఉండేలా, టైజర్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ఫీచర్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్డ్ టెయిల్‌ల్యాంప్స్ మరియు కొత్త ప్రొఫైల్‌తో కూడిన 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను పొందింది.

    Toyota Urban Cruiser Taisor Dashboard

    ఫీచర్ల విషయానికి వస్తే, టైజర్ లో చాలా అద్బుతమైన ఫీచర్లను టయోటా అందించింది. ఈ లిస్టును చూస్తే, ఫ్రాంక్స్‌ కారు లాగా ఫీచర్-రిచ్‌గా ఉంది. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా, టైజర్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. 

    Toyota Urban Cruiser Taisor Right Rear Three Quarter

    మెకానికల్‍గా, టైజర్ కూడా ప్రస్తుతం ఫ్రాంక్స్ లాగానే అదే పవర్‌ట్రెయిన్‌ని కొనసాగిస్తుంది. ముందుగా మేము ఊహించిన విధంగానేటైజర్ మోడల్ సిఎన్‍జి ఆప్షన్ తో పాటుగా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటారు మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది.టయోటా టైజర్ మారుతి ఫ్రాంక్స్, మహీంద్రా XUV300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, కియా కిగర్, మహీంద్రా XUV300 మరియు సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి పోటీగా ఉంది.

    ఇంజిన్ టైప్వేరియంట్ఎక్స్-షోరూం ధర
    1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్E ఎంటిరూ.7.73 లక్షలు
    E ఎంటి సిఎన్‍జిరూ. 8.71 లక్షలు
    S ఎంటిరూ. 8.59 లక్షలు
    S ఎఎంటిరూ. 9.12 లక్షలు
    S+ ఎంటిరూ. 8.99 లక్షలు
    S+ ఎఎంటిరూ. 9.52 లక్షలు
    1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్G ఎంటిరూ. 10.55 లక్షలు
    G ఎటిరూ. 11.95 లక్షలు
    V ఎంటిరూ.11.47 లక్షలు
    V ఎటిరూ. 12.87 లక్షలు
    V ఎంటి డ్యూయల్-టోన్రూ. 11.63 లక్షలు
    V ఎటి డ్యూయల్-టోన్రూ. 13.03 లక్షలు

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2565 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.10 లక్షలు
    BangaloreRs. 9.32 లక్షలు
    DelhiRs. 8.80 లక్షలు
    PuneRs. 9.10 లక్షలు
    HyderabadRs. 9.31 లక్షలు
    AhmedabadRs. 8.59 లక్షలు
    ChennaiRs. 9.25 లక్షలు
    KolkataRs. 9.00 లక్షలు
    ChandigarhRs. 8.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2565 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • నేడే ఇండియాలో లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూజర్ టైజర్, రూ.7.73 లక్షల నుంచి ధరలు ప్రారంభం