CarWale
    AD

    త్వరలో రాబోయే సుజుకి స్విఫ్ట్ స్పోర్టియర్ వెర్షన్ మోడల్ ప్రదర్శన

    Authors Image

    Haji Chakralwale

    274 వ్యూస్
    త్వరలో రాబోయే సుజుకి స్విఫ్ట్ స్పోర్టియర్ వెర్షన్ మోడల్ ప్రదర్శన
    • అందుబాటులోకి రానున్న ‘కూల్ ఎల్లో రెవ్’ కాన్సెప్ట్
    • టోక్యో ఆటో సెలోన్-2024లో అరంగేట్రం

    సుజుకి తాజాగా తన సొంత దేశమైన జపాన్ లో న్యూ-జెన్ స్విఫ్ట్ ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ 3 వేరియంట్స్ మరియు 13 కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఈ అప్‍డేటెడ్ నెక్స్ట్-జెన్ స్విఫ్ట్ ఇండియాలో అరంగేట్రం చేయాల్సి ఉంది మరియు ఇదే మోడల్ యొక్క టెస్ట్ మ్యూల్స్ దేశంలో టెస్టింగ్ చేస్తూ కనిపించాయి. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్స్ వెర్షన్ మోడల్ ని టోక్యో ఆటో సెలోన్-2024లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. 

    అయితే, ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త కాన్సెప్ట్‌ను 'కూల్ ఎల్లో రెవ్' అని పిలుస్తున్నారు. ఇది చూడడానికి మరింత ఆకర్షణీయంగా, చూడగానే ఆకట్టుకునే విధంగా మరియు స్పోర్టీగా కనిపించేలా దాని ఎక్స్‌టీరియర్ లో చాలా మార్పులు చేసింది. దీంతో ఇది మరింత స్టైలిష్ గా కనిపించనుంది. ఇక్కడ ఫోటోలో చూస్తే, స్విఫ్ట్ కొత్త ఎడిషన్ డ్యూయల్-టోన్ ఎల్లో కలర్ ఆప్షన్ ను కలిగి ఉంది. 

    ఇంకా మనకు కనిపించే ఇతర అంశాలలో బ్లాక్డ్-అవుట్ ఓఆర్‌విఎం మరియు పిల్లర్స్, డోర్ ప్యానెల్‌లపై డీకాల్స్ మరియు గ్రాఫిక్స్, స్మోక్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్, గ్లోస్ బ్లాక్ కలర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ మరియు బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

    Maruti Suzuki New-gen Swift Right Front Three Quarter

    మెకానికల్ గా రాబోయే సుజుకి స్విఫ్ట్ ఇంతకు ముందు లాగానే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. కానీ, ఈ ఆటోమేకర్ స్విఫ్ట్ యొక్క మాడిఫై వెర్షన్ లాంచ్ చేస్తుందా అనే దానిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. మొత్తానికి ఈ అప్‍డేటెడ్ న్యూ-జెన్ స్విఫ్ట్ ఇండియాలో 2024 ప్రారంభంలో ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్

    నాసిక్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Dindori - MHRs. 7.66 లక్షలు
    SinnarRs. 7.66 లక్షలు
    IgatpuriRs. 7.66 లక్షలు
    SangamnerRs. 7.66 లక్షలు
    KamleshwarRs. 7.66 లక్షలు
    YeoleRs. 7.66 లక్షలు
    ShirdiRs. 7.66 లక్షలు
    ShahapurRs. 7.66 లక్షలు
    MalegaonRs. 7.66 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • త్వరలో రాబోయే సుజుకి స్విఫ్ట్ స్పోర్టియర్ వెర్షన్ మోడల్ ప్రదర్శన