CarWale
    AD

    స్టైలిష్ లుక్ తో ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా కామ్రీ ఆవిష్కరణ

    Authors Image

    Jay Shah

    176 వ్యూస్
    స్టైలిష్ లుక్ తో ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా కామ్రీ ఆవిష్కరణ
    • అప్ డేటెడ్ క్యాబిన్ తో రానున్న కామ్రీ
    • ఇండియన్ మార్కెట్లోకి 2024లో వచ్చే అవకాశం

    కొత్త జనరేషన్ కామ్రీని టయోటా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. మిడ్-సైజ్ సెడాన్ లేటెస్ట్ ఇటరేషన్ రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, అప్ డేటెడ్ క్యాబిన్ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది.

    Toyota Camry Right Rear Three Quarter

    బయట వైపున, కొత్త కామ్రీలో రివైజ్డ్ మరియు స్టాండర్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది, అదే విధంగా ఇందులో కొత్త ఇన్‌లెట్స్ తో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ ఉంది. హెడ్‌ల్యాంప్స్ డిజైన్ కొత్తగా అలాగే మరింత స్టైలిష్ గా డే టైం రన్నింగ్ లైట్స్ తో ఉంటుంది. రూఫ్‌లైన్ ఎప్పటిలాగానే స్లీక్ మరియు స్లోప్ తో ఉన్నా, వెనుక భాగం కొత్త డిఫ్యూజర్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ మరియు కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్స్ తో మరింత ఫ్రెష్ గా కనిపిస్తుంది.

    Toyota Camry Dashboard

    ఇందులో ఉన్న టెక్నికల్ అంశాల గురించి ముందుగా చెప్పాలంటే క్యాబిన్ పూర్తిగా కొత్తగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి అదనంగా ఇందులోభారీ 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అదే సైజులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10-ఇంచ్ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉంటాయి.

    ఇక ఇందులోని క్యాబిన్ బ్లాక్ మరియు బ్లూ థీమ్ లో లేదా కాక్‌పిట్ రెడ్‌లో ఉండవచ్చు. అంతే కాకుండా, కామ్రీలో ఫ్రంట్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, 360-డిగ్రీ మానిటర్ మరియు ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో పార్క్ అసిస్ట్ వంటి ఏడీఏఎస్ఫీచర్స్ కూడా ఉండనున్నాయి.

    Toyota Camry Front View

    ఈ అప్‌డేట్‌ ద్వారా, కామ్రీ ఇప్పుడు ఒకే ఒక్క హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందించబడుతుంది. దీని పవర్డ్ 2.5-లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ ఫ్రంట్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్స్ ను కలిగి ఉండనుంది. దీని హైబ్రిడ్ ఇంజిన్ వరుసగా 225bhp మరియు 232bhp పవర్ అవుట్‌పుట్స్ ఇవ్వనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా కామ్రీ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా కామ్రీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 54.44 లక్షలు
    BangaloreRs. 57.61 లక్షలు
    DelhiRs. 52.83 లక్షలు
    PuneRs. 54.55 లక్షలు
    HyderabadRs. 57.31 లక్షలు
    AhmedabadRs. 53.56 లక్షలు
    ChennaiRs. 57.58 లక్షలు
    KolkataRs. 53.35 లక్షలు
    ChandigarhRs. 52.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • స్టైలిష్ లుక్ తో ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా కామ్రీ ఆవిష్కరణ