CarWale
    AD

    జనవరి 2024 నుండి తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ పై ధరలను పెంచనున్న మారుతీ సుజుకి

    Authors Image

    Pawan Mudaliar

    195 వ్యూస్
    జనవరి 2024 నుండి తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ పై ధరలను పెంచనున్న మారుతీ సుజుకి
    • ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల పెరిగిన ధర
    • ప్రస్తుతం ఇండియాలో 17మోడల్స్ ను విక్రయిస్తున్న మారుతి

    ఇండియా యెక్క ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన మారుతీ సుజుకి జనవరి 2024 నుండి తమ వెహికల్స్ పై ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరగనున్నధరల పరిమాణాన్ని ఆటోమేకర్ వెల్లడించనప్పటికీ, పెరిగిన ధరల ఒత్తిడే దీని ధర పెరగడానికి కారణం. మొత్తం ధరల పెరుగుదల మరియు పెరిగిన వస్తువుల ధరలే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ పై ధరల పెంపుకు కారణంగా చెప్పవచ్చు.

    ప్రస్తుతం,ఈ బ్రాండ్ తన ఎరీనా మరియు నెక్సా అవుట్‌లెట్ల ద్వారా దేశం అంతటా 17 మోడళ్లను రిటైల్ చేస్తోంది. అవి: వ్యాగన్ ఆర్,సెలెరియో, s-ప్రెస్సో, స్విఫ్ట్, ఆల్టో, డిజైర్, బ్రెజా, ఎర్టిగా, ఈకో, బాలెనో, సియాజ్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్‌, XL6, జిమ్నీ మరియు ఇటీవల విడుదలైన ఇన్విక్టో.

    Maruti Suzuki  Left Front Three Quarter

    మరో వార్తలో చూస్తే, మారుతి సుజుకి పైప్‌లైన్‌లో ప్రస్తుతం రాబోయే సంవత్సరాల్లో మరోమూడు కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో సరికొత్త స్విఫ్ట్, eVX మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ లో వ్యాగన్ ఆర్, eWX ఉన్నాయి. మునుపటి రెండు మోడల్‌లు 2024లో దేశంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నప్పటికీ, eWX గురించి ఈ ఆటోమేకర్ ఇంకా ఎలాంటి టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • జనవరి 2024 నుండి తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ పై ధరలను పెంచనున్న మారుతీ సుజుకి