CarWale
    AD

    Maruti Discounts: ఫిబ్రవరిలో గ్రాండ్ విటారా, బాలెనోపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి

    Authors Image

    Pawan Mudaliar

    178 వ్యూస్
    Maruti Discounts: ఫిబ్రవరిలో గ్రాండ్ విటారా, బాలెనోపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి
    • ఇండియాలో రూ.10.80 లక్షల నుండి ప్రారంభమైన గ్రాండ్ విటారా ధరలు
    • బాలెనోపై రూ.42,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి 

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా సెప్టెంబర్-2022లో లాంచ్ అయినప్పటి నుండి ఆటోమేకర్ నుండి మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ గా కొనసాగుతుంది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ హ్యుందాయ్ క్రెటాతో పోటీపడుతున్న దీనిపై ఫిబ్రవరి-2024లో భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. అదే విధంగా, బాలెనోపై కూడా మారుతి డిస్కౌంట్స్ ని ప్రకటించింది. ఇప్పుడు మనం వీటి పూర్తి వివరాలపై ఒక లుక్కేద్దాం.

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా

    Maruti Suzuki Grand Vitara Left Rear Three Quarter

    ప్రస్తుతం, గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై మాక్సిమంగా రూ.75,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. మరో వైపు, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లపై మాక్సిమంగా రూ.75,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. వీటిలో రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ మరియు రూ. 35,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.

    మారుతి బాలెనో

    Right Front Three Quarter

    ఇక బాలెనో విషయానికి వస్తే, మారుతి కంపెనీ బాలెనో హ్యచ్ బ్యాక్ పై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మరియు రూ.2,000 కార్పోరేట్ బోనస్ మరియు రూ.5,000 అదనపు స్క్రాప్ బెనిఫిట్ అందిస్తుంది. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.42,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇక ఇతర వార్తలలో చూస్తే, మారుతి కంపెనీ తాజాగా బాలెనో హ్యచ్ బ్యాక్ యొక్క సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.5,000 వరకు ధరలను పెంచింది. 

    పైన పేర్కొనబడిన ఆఫర్లు 29 ఫిబ్రవరి2024 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఇవి ప్రాంతండీలర్‌షిప్వేరియంట్కలర్ఇంజిన్ మరియు ఇతర అంశాలను మారే అవకాశం ఉంది. ఈ ఆఫర్ల గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మీ సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించాలని మేము కోరుతున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7003 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.09 లక్షలు
    BangaloreRs. 13.62 లక్షలు
    DelhiRs. 12.64 లక్షలు
    PuneRs. 13.09 లక్షలు
    HyderabadRs. 13.61 లక్షలు
    AhmedabadRs. 12.18 లక్షలు
    ChennaiRs. 13.74 లక్షలు
    KolkataRs. 12.84 లక్షలు
    ChandigarhRs. 12.24 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7003 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Maruti Discounts: ఫిబ్రవరిలో గ్రాండ్ విటారా, బాలెనోపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి