CarWale
    AD

    XUV 3XO డెలివరీ టైమ్‌లైన్ వివరాలను వెల్లడించిన మహీంద్రా

    Authors Image

    Haji Chakralwale

    125 వ్యూస్
    XUV 3XO డెలివరీ టైమ్‌లైన్ వివరాలను వెల్లడించిన మహీంద్రా
    • తొమ్మిది వేరియంట్లలో లభ్యం
    • 15 మే, 2024 నుంచి బుకింగ్స్ ప్రారంభం

    మహీంద్రా కంపెనీ మొత్తానికి సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో తాజాగా చేరిన XUV 3XO ధరలను వెల్లడించింది. XUV 300 ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ గా వచ్చిన XUV 3XO మోడల్ తొమ్మిది వేరియంట్‌లలో రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. వీటి బుకింగ్స్ మే 15, 2024 నుంచి ప్రారంభం కానుండగా, డెలివరీ మే 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

    Mahindra XUV 3XO Left Front Three Quarter

    ఆల్-న్యూ మహీంద్రా XUV 3XO మోడల్, MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 L, AX7 మరియు AX7L అనే తొమ్మిది వేరియంట్‌లలో లభిస్తుంది. ఇంకా కాలే ఆప్షన్స్ విషయానికొస్తే, కస్టమర్లు వీటిని 16 మోనోటోన్ మరియు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో సిట్రిన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే, నెబ్యులా బ్లూ, డూన్ బీజ్, టాంగో రెడ్, స్టెల్త్ బ్లాక్ తో సిట్రిన్ ఎల్లో, గాల్వనో గ్రేతో డీప్ ఫారెస్ట్, స్టెల్త్ బ్లాక్‌తో బీజ్ కలర్, గాల్వనో గ్రేతో నెబ్యులా బ్లూ, స్టెల్త్ బ్లాక్‌తో ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్‌తో గెలాక్సీ గ్రే, గాల్వనో గ్రేతో స్టెల్త్ బ్లాక్ మరియు స్టెల్త్ బ్లాక్‌తో టాంగో రెడ్ వంటి కలర్స్ ఉన్నాయి. 

    Mahindra XUV 3XO Dashboard

    ఇక ఫీచర్ల విషయానికొస్తే, మహీంద్రా తాజా ఎస్‍యూవీలో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, హర్మాన్ కార్డన్ సోర్స్డ్ సెవెన్-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

    Mahindra XUV 3XO Right Rear Three Quarter

    మెకానికల్ గా, మహీంద్రా XUV 3XOగా పిలువబడుతున్న ఈ మోడల్, XUV 300 నుండి అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. అందులో 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఉన్నాయి. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    ఇంజిన్ పవర్ అవుట్ పుట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ (ఎంటి/ఎటి)
     1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ 109bhp/200Nm 18.89కెఎంపిఎల్/17.96కెఎంపిఎల్
     1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 129bhp/230Nm 20.10కెఎంపిఎల్/18.20కెఎంపిఎల్
     1.5-లీటర్ డీజిల్ 115bhp/300Nm 20.60కెఎంపిఎల్/21.20కెఎంపిఎల్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • XUV 3XO డెలివరీ టైమ్‌లైన్ వివరాలను వెల్లడించిన మహీంద్రా