CarWale
    AD

    ఏప్రిల్ 2024లో సెల్టోస్ పై రూ. 67 వేల వరకు ధరలు పెంచిన కియా

    Authors Image

    Haji Chakralwale

    173 వ్యూస్
    ఏప్రిల్ 2024లో సెల్టోస్ పై రూ. 67 వేల వరకు ధరలు పెంచిన కియా
    • అందుబాటులో ఉన్నరెండు కొత్త వేరియంట్స్
    • రూ. 10.90లక్షలతో ధరలు ప్రారంభం

    కియా ఇండియా తన అత్యంత పాపులర్ ఎస్‌యువి సెల్టోస్ ధరలను ఇండియాలో పెంచింది. హ్యుందాయ్ క్రెటాకి పోటీగా ఉన్న దీనిని రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఫలితంగా, ఏప్రిల్‌లో సెల్టోస్‌ను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్‌లు రూ. 67,000 వరకు ప్రీమియం అమౌంట్ ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ అమౌంట్ ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    Kia Seltos Left Rear Three Quarter

    కియా సెల్టోస్‌ ని  HTE, HTK, HTK+, HTX, HTX+, GTX ప్లస్ (S), GTX+, ఎక్స్-లైన్ (S), ఎక్స్-లైన్ అనే తొమ్మిది వేరియంట్స్ లో పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. అలాగే ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి కియా సెల్టోస్ ధర రూ. 2,000 నుండి రూ. 67,000వరకు పెరగవచ్చు. దీంతో , ఇప్పుడు సెల్టోస్ ధరలు రూ. 10.90 లక్షల నుండి రూ. 20.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)మధ్య ఉన్నాయి. కియా సెల్టోస్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరల వివరాలను కార్‌వాలే వెబ్‌సైట్‌ ని సందర్శించి పొందవచ్చు.

    ఇటీవలే, కొరియన్ ఆటోమేకర్ HTK+ ఆటోమేటిక్ వేరియంట్‌ని పెట్రోల్ మరియు డీజిల్ తో లాంచ్ చేయగా, ఈ మోడల్ ధర వరుసగా రూ. 15.40 లక్షలు మరియు రూ. 16.90 లక్షలు ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉస్మానాబాద్

    ఉస్మానాబాద్ సమీపంలోని నగరాల్లో కియా సెల్టోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BarshiRs. 12.97 లక్షలు
    MadhaRs. 12.97 లక్షలు
    MoholRs. 12.97 లక్షలు
    SolapurRs. 12.95 లక్షలు
    LaturRs. 12.97 లక్షలు
    KurdwadiRs. 12.97 లక్షలు
    AmbajogaiRs. 12.97 లక్షలు
    AkkalkotRs. 12.97 లక్షలు
    MandrupRs. 12.97 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఏప్రిల్ 2024లో సెల్టోస్ పై రూ. 67 వేల వరకు ధరలు పెంచిన కియా