CarWale
    AD

    Hyundai Creta: క్రెటా N లైన్ లుక్ అదిరింది కదూ! త్వరలోనే లాంచ్

    Authors Image

    Jay Shah

    241 వ్యూస్
    Hyundai Creta: క్రెటా N లైన్ లుక్ అదిరింది కదూ! త్వరలోనే లాంచ్
    • N8 మరియు N10 వేరియంట్లలో అందించే అవకాశం
    • కొత్త పవర్డ్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానున్న క్రెటాN లైన్

    2024క్రెటా లాంచ్ తో హ్యుందాయ్ కంపెనీ పెర్ఫార్మెన్స్ వెర్షన్ లో వస్తున్న క్రెటాN లైన్ ఎస్‍యూవీని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. స్పోర్టియర్ వెర్షన్లో కొత్త కలర్, N లైన్ బ్యాడ్జింగ్, మరియు మరిన్ని కాస్మోటిక్ అప్‍డేట్స్ తో టివిసి షూట్ వద్ద కనిపించింది. 

    క్రెటా N లైన్: ఎక్స్‌టీరియర్ అప్‍డేట్స్

    Hyundai Creta N Line Front View

    హ్యుందాయ్ కంపెనీ క్రెటాN లైన్ ని సిగ్నేచర్ థండర్ బ్లూతో పాటుగా కొత్త మ్యాట్ గ్రే కలర్ లో అందించనుంది. అంతే కాకుండా, ఈ ఎస్‍యూవీ స్పోర్ట్ లుక్ ని అందించే ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రూఫ్ స్పాయిలర్, మరియు భారీ 18-ఇంచ్ వీల్స్ ని పొందింది. ఇతర N లైన్ మోడల్స్ లాగా, బయట మరియు లోపల ఇందులో కూడా రెడ్ కలర్ యాక్సెంట్ లో “N లైన్” బ్యాడ్జింగ్ ఉండనుంది. క్రెటా N లైన్ స్ట్రాంగ్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్‌ల నుండి కూడా బెనిఫిట్ పొందనుంది.

    క్రెటా N లైన్: ఇంటీరియర్ మరియు ఫీచర్ అప్‍గ్రేడ్స్

    Hyundai Creta N Line Front View

    స్పై పిక్చర్స్ ని చూస్తే, క్యాబిన్ లోపల N లైన్-స్పెసిఫిక్ గేర్ లీవర్ మరియు స్టీరింగ్ వీల్ తో పాటుగా అంతటా పూర్తి బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఉన్నట్లు వెల్లడవుతుంది. రెడ్ యాక్సెంట్స్ కూడా బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, ఎయిర్‌కాన్ వెంట్స్ మరియు డ్యాష్‌బోర్డ్‌లోని డిస్‌ప్లే స్క్రీన్స్ చుట్టూ ఇంటిగ్రేట్ చేసి ఉంది.

    క్రెటా N లైన్: ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ఆప్షన్స్

    Hyundai Creta N Line Gear Shifter/Gear Shifter Stalk

    హుడ్ కింద, క్రెటా N లైన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇది 158bhp మరియు 253Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి యూనిట్ తో జత చేయబడి వస్తుంది.

    క్రెటా N లైన్: లాంచ్ తేదీ మరియు ధరలు

    క్రెటా N లైన్ N8 మరియు N10 వేరియంట్లలో రూ.21 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ అంచనా ధరతో వచ్చే నెల అనగా మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని మేము భావిస్తున్నాము

    చిత్ర మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా N లైన్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5804 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షాజాపూర్

    షాజాపూర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా N లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Agar MalwaRs. 19.56 లక్షలు
    DewasRs. 19.56 లక్షలు
    UjjainRs. 19.56 లక్షలు
    AshtaRs. 19.56 లక్షలు
    BiaoraRs. 19.56 లక్షలు
    SehoreRs. 19.56 లక్షలు
    IndoreRs. 19.56 లక్షలు
    Badnagar Rs. 19.56 లక్షలు
    MhowRs. 19.56 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5804 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Hyundai Creta: క్రెటా N లైన్ లుక్ అదిరింది కదూ! త్వరలోనే లాంచ్