CarWale
    AD

    Mahindra Thar: 3-డోర్ థార్‌తో కనిపించిన 5-డోర్ థార్, లుక్ అదిరింది కదూ!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    291 వ్యూస్
    Mahindra Thar: 3-డోర్ థార్‌తో కనిపించిన 5-డోర్ థార్, లుక్ అదిరింది కదూ!
    • 2024 చివరలో 5-డోర్ థార్ లాంచ్ అయ్యే అవకాశం
    • పెద్ద ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సన్ రూఫ్ మరియు మరిన్నింటిని పొందనున్న మోడల్

    గత కొన్ని సంవత్సరాల నుంచి మహీంద్రా & మహీంద్రా థార్ ఆఫ్-రోడర్ యొక్క 5-డోర్ వెర్షన్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఇలా టెస్టింగ్ చేస్తూ ఈ ఎస్‍యూవీ ఇండియన్ రోడ్లపై పలుమార్లు కనిపించింది. అయితే, తాజాగా ఇది 3-డోర్ లేదా థార్ ప్రస్తుత వెర్షన్ తో పాటుగా పార్కింగ్ చేసి ఉండగా కనిపించింది. 

    Front View

    బయటి వైపు చూస్తే, విశాలమైన లెంగ్త్ తో పాటుగా 5-డోర్ థార్ పెద్ద 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, డీఆర్ఎల్స్ తో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ని పొందనుంది.  ఇంకా చెప్పాలంటే, రాబోయే థార్ లో సింగిల్-పేన్ సన్ రూఫ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను పొందనుంది. తాజా వెర్షన్లో ఈ రెండూ మిస్ అయ్యాయి. 

    Front Seat Headrest

    ఇంటీరియర్స్ పరంగా, 5-డోర్ థార్ కొత్త అప్హోల్స్టరీతో అప్‍డేటెడ్ క్యాబిన్ మరియు బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, రియర్ ఏసీ వెంట్స్, రెండవ వరుసలో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, మరియు డ్యూయల్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్స్ వంటి వాటిని పొందనుంది. 

    Rear Seats

    హుడ్ కింద, 5-డోర్ థార్ ఇంతకు ముందున్న 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కూడా ప్రస్తుత వెర్షన్స్ లాగానే ఉండే అవకాశం ఉంది. ఇది లాంచ్ అయ్యాక, ఈ సెగ్మెంట్లో సేల్స్ పరంగా కొత్త మారుతి సుజుకి జిమ్నీ మరియు రాబోయే 5-డోర్ ఫోర్స్ గూర్ఖా తో పోటీపడుతుంది.

    Rear View

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 13.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిఠాపురం

    పిఠాపురం సమీపంలోని నగరాల్లో మహీంద్రా థార్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SamalkotRs. 14.03 లక్షలు
    PeddepuramRs. 14.03 లక్షలు
    KakinadaRs. 14.03 లక్షలు
    JaggampetaRs. 14.03 లక్షలు
    AnnavaramRs. 14.03 లక్షలు
    East GodavariRs. 14.03 లక్షలు
    TuniRs. 14.03 లక్షలు
    MandapetaRs. 14.03 లక్షలు
    RajahumundryRs. 14.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Mahindra Thar: 3-డోర్ థార్‌తో కనిపించిన 5-డోర్ థార్, లుక్ అదిరింది కదూ!