CarWale
    AD

    Kia Clavis: టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన కియా క్లావిస్; ఇంటీరియర్ వివరాలు వెల్లడి

    Authors Image

    Aditya Nadkarni

    243 వ్యూస్
    Kia Clavis: టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన కియా క్లావిస్; ఇంటీరియర్ వివరాలు వెల్లడి
    • పనోరమిక్ సన్‌రూఫ్ తోవచ్చే అవకాశం
    • టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటికి పోటీగా ఉండనున్న కియా క్లావిస్

    కియా క్లావిస్ బి-ఎస్‌యువిని దాని అరంగేట్రం కంటే ముందే టెస్టింగ్ కొనసాగిస్తూ ఉంది, ఇది ఈ సంవత్సరం చివర్లో లాంచ్ కావచ్చు. వెబ్‌లో షేర్  చేసిన స్పై షాట్‌లలో కొంతవరకు కప్పబడి ఉండే   టెస్ట్ మ్యూల్‌ మాకు కొత్త రూపంతో కనిపించింది. అదే సమయంలో  ఇంటీరియర్  కూడా కనిపించింది.

    Kia Clavis Left Rear Three Quarter

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, ఈ కొత్త క్లావిస్‌లో బాక్సీ సిల్హౌట్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ తో నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 17-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, నిలువుగా అమర్చిన స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, వెనుక బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెట్, మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.

    Kia Clavis Front Row Seats

    అలాగే లోపలి వైపు, 2024 క్లావిస్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ మరియు 360-డిగ్రీ కెమెరాను పొందవచ్చు.అలాగే, రెండు 10.25-ఇంచ్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, 6-ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఒక ఏడీఏఎస్ సూట్ ని కూడా పొందే అవకాశం ఉంది.

    Kia Clavis Sunroof/Moonroof

    ఇండియా-స్పెక్ కియా క్లావిస్   5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జత చేయబడిన 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని పొందుతుందని భావిస్తున్నాం. లాంచ్ తర్వాత, ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్ మరియు టాటా పంచ్‌లతో పోటీ పడవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా క్లావిస్ గ్యాలరీ

    • images
    • videos
    • కియా క్లావిస్ ఎడమ వైపు భాగం
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 75.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖుంతి

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Kia Clavis: టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన కియా క్లావిస్; ఇంటీరియర్ వివరాలు వెల్లడి