టిగోర్ సిఎన్జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను వెల్లడించిన టాటా
దేశిరాజు వెంకట్17 May 2024
ఈ సంవత్సరం ప్రారంభంలో సిఎన్జి సెగ్మెంట్లో టియాగో మరియు టిగోర్ సిఎన్జి ఎఎంటి ద్వారా టాటా దాని పోటీని ప్రారంభించింది. ఈ కార్లు లాంచ్ అయినప్పుడు, టియాగో సిఎన్జి ఎఎంటిని డ్రైవ్ చేయడంతో పాటుగా దాని రియల్ వరల్డ్ మైలేజీని కూడా టెస్ట్ చేశాము. అదే విధంగా ఇప్పుడు, టిగోర్ సిఎన్జి ఎఎంటిని కూడా టెస్ట్ చేయగా, దాని రియల్ వరల్డ్ మైలేజీని ఇక్కడ మీకు అందిస్తున్నాము.
ఇంకా చదవండి