వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
హోండా ఎలివేట్ price for the base model starts at Rs. 11.73 లక్షలు and the top model price goes upto Rs. 16.67 లక్షలు (Avg. ex-showroom). ఎలివేట్ price for 20 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 11.73 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 11.95 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 12.46 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 12.75 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఇప్పుడే లాంచ్ చేసినవి 1498 cc, పెట్రోల్, మాన్యువల్, 119 bhp | Rs. 12.90 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 13.56 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 13.75 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 13.85 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఇప్పుడే లాంచ్ చేసినవి 1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 119 bhp | Rs. 13.90 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 14.14 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఇప్పుడే లాంచ్ చేసినవి 1498 cc, పెట్రోల్, మాన్యువల్, 119 bhp | Rs. 14.29 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 14.95 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 15.14 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 15.25 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఇప్పుడే లాంచ్ చేసినవి 1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 119 bhp | Rs. 15.29 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, మాన్యువల్, 15.31 కెఎంపిఎల్, 119 bhp | Rs. 15.45 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 16.35 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 16.42 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 16.47 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1498 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (సివిటి), 16.92 కెఎంపిఎల్, 119 bhp | Rs. 16.67 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 11.73 లక్షలు onwards |
మైలేజీ | 15.31 to 16.92 కెఎంపిఎల్ |
ఇంజిన్ | 1498 cc |
ఫ్యూయల్ టైప్ | పెట్రోల్ |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ & Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
హోండా ఎలివేట్ price ranges between Rs. 11.73 లక్షలు - Rs. 16.67 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
హోండా ఎలివేట్ ఎప్పుడు లాంచ్ అయింది?
హోండా ఎలివేట్ ఎస్‌యువి 4 సెప్టెంబర్, 2023న ఇండియాలో లాంచ్ అయింది.
హోండా ఎలివేట్ ను ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
హోండా ఎలివేట్ నాలుగు వేరియంట్స్ లో పొందవచ్చు. అవి:- SV, V, VX మరియు ZX.
హోండా ఎలివేట్‌లో లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?
బయటివైపు, ఎలివేట్ ఎస్‌యువి స్టైలింగ్‌తో , పొడవైన మరియు వెడల్పైన బోనెట్‌ను ను కలిగి ఉంది. దాని హెడ్‌ల్యాంప్ క్లస్టర్, పెద్ద స్క్వేర్ గ్రిల్ మరియు నిటారుగా ఉండి డిఆర్ఎల్ఎస్ ద్వారా ఫ్రంట్ ఫాసియా హైలైట్ చేయబడింది . మరోవైపు, ఎస్‌యువి 17-ఇంచ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇంతలో, వెనుకవైపు ఉన్న ఎల్ఈడీ టైల్‌లైట్ రిఫ్లెక్టర్‌లతో కనెక్ట్ చేయబడి సొగసైన రూపాన్ని పొందుతుంది.
ఎలివేట్ ఎస్‌యువి పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఏడీఏఎస్ టెక్ మరియు మరిన్నింటితో లోడ్ చేయబడింది.
హోండా ఎలివేట్ లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
ఎలివేట్ లోని పవర్డ్ 1.5-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాక్సిమమ్ గా 119bhp మరియు 145Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు సివిటి యూనిట్ ఉన్నాయి.
హోండా ఎలివేట్ సేఫ్ కారు అని చెప్పవచ్చా ?
హోండా ఎలివేట్ ను ఇంకా బిఎన్‍క్యాప్ బాడీ ద్వారా ఇంకా టెస్ట్ చేయలేదు.
హోండా ఎలివేట్‌కు పోటీగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎంజి ఆస్టర్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లకు హోండా ఎలివేట్ పోటీగా నిలుస్తుంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :1-11-2023
హోండా ఎలివేట్ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.5/5 221 రేటింగ్స్ | 4.6/5 46 రేటింగ్స్ | 4.6/5 247 రేటింగ్స్ | 4.4/5 318 రేటింగ్స్ | 4.6/5 152 రేటింగ్స్ | 4.7/5 86 రేటింగ్స్ | 4.6/5 147 రేటింగ్స్ | 4.5/5 474 రేటింగ్స్ | 4.2/5 305 రేటింగ్స్ | 4.7/5 66 రేటింగ్స్ |
Mileage ARAI (kmpl) | |||||||||
15.31 to 16.92 | 18.09 to 19.76 | — | 20.58 to 27.97 | 18.15 to 19.87 | 17 to 20.7 | 17.8 to 18.4 | 20.58 to 27.97 | — | 18.7 to 18.9 |
Engine (cc) | |||||||||
1498 | 999 to 1498 | 1482 to 1497 | 1462 to 1490 | 999 to 1498 | 1482 to 1497 | 1498 | 1462 to 1490 | 1349 to 1498 | 1199 |
Fuel Type | |||||||||
పెట్రోల్ | పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | Hybrid, సిఎన్‌జి & పెట్రోల్ | పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ | Hybrid, పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ | పెట్రోల్ |
Transmission | |||||||||
మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | Automatic & మాన్యువల్ | మాన్యువల్ & Automatic | మాన్యువల్, Automatic & క్లచ్‌లెస్ మాన్యువల్ (ఐఎంటి) | మాన్యువల్ & Automatic | Automatic & మాన్యువల్ | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic |
Power (bhp) | |||||||||
119 | 114 to 148 | 113 to 158 | 87 to 102 | 114 to 148 | 113 to 158 | 119 | 87 to 102 | 108 to 138 | 80 to 109 |
Compare | |||||||||
హోండా ఎలివేట్ | With స్కోడా కుషాక్ | With హ్యుందాయ్ క్రెటా | With టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ | With ఫోక్స్‌వ్యాగన్ టైగున్ | With కియా సెల్టోస్ | With హోండా సిటీ | With మారుతి గ్రాండ్ విటారా | With ఎంజి ఆస్టర్ | With సిట్రోన్ బసాల్ట్ |
ఇండియాలో ఉన్న హోండా ఎలివేట్ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
హోండా ఎలివేట్ mileage claimed by ARAI is 15.31 to 16.92 కెఎంపిఎల్.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
పెట్రోల్ - మాన్యువల్ (1498 cc) | 15.31 కెఎంపిఎల్ | 15 కెఎంపిఎల్ |
పెట్రోల్ - ఆటోమేటిక్ (సివిటి) (1498 cc) | 16.92 కెఎంపిఎల్ | 14.45 కెఎంపిఎల్ |
4.5/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
హోండా
08035383339
హోండా Offers
రూ.75,000/- వరకు ప్రయోజనాలను పొందండి.
అన్ని ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు
దయచేసి కింది ఆఫర్లను సెలెక్ట్ చేసుకోండి
ఆఫర్స్ స్టాక్, వేరియంట్ మరియు లొకేషన్ ని బట్టి ఉంటాయి. పూర్తి వివరాల కోసం దయచేసి మీ సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించండి
కార్వాలే ఈ ఆఫర్ సమాచారాన్ని ఉత్తమ ప్రయత్నం ప్రాతిపదికన తీసుకువచ్చింది మరియు సమాచారం వల్ల పర్యవసానంగా సంభవించే ఏదైనా (లేదా ఇతరత్రా) నష్టం / నష్టానికి కార్వాలే బాధ్యత వహించదు.
Rs. 11.73 లక్షలు
ఈ ఆఫర్ పొందండి
ఆఫర్ చెల్లుబాటు అయ్యే వరకు:31 Oct, 2024
షరతులు&నిబంధనలు వర్తిస్తాయి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 13.37 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 14.42 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 14.47 లక్షలు నుండి |
ముంబై | Rs. 13.89 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 13.04 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 13.53 లక్షలు నుండి |
చెన్నై | Rs. 14.49 లక్షలు నుండి |
పూణె | Rs. 13.80 లక్షలు నుండి |
లక్నో | Rs. 13.48 లక్షలు నుండి |