వరల్డ్ ఎక్స్క్లూజివ్! అరంగేట్రానికి ముందే లీకైన కొత్త కియా EV3 వివరాలు; అద్బుతమైన డిజైన్, బెస్ట్ ఫీచర్లతో రానున్న మోడల్
ఆదిత్య నాదకర్ణి14 May 2024
మే నెలలో అనగా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడుతుండగా, దాని కంటే ముందుగా కియా EV3 వివరాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు వివిధ టీజర్ల ద్వారా ఇది వరకే వెల్లడి కాగా, దీని పూర్తి వివరాలు మా వెబ్ సైట్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నాయి.
ఇంకా చదవండి