CarWale
    AD

    నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్‌లో ఏయే ఫీచర్స్ ఉన్నాయో తెలుసా !

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    297 వ్యూస్
    నిస్సాన్ మాగ్నైట్  కురో ఎడిషన్‌లో ఏయే ఫీచర్స్ ఉన్నాయో తెలుసా !
    • నిస్సాన్ మాగ్నైట్ నుంచి స్పెషల్ ఎడిషన్ గా రానున్న కురో
    • స్టాండర్డ్ మోడల్ కంటే బెటర్ గా అదనపు ఫీచర్స్

    ఇండియా అంతటా నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ గా చెప్పుకుంటున్న మోడల్ లాంచ్ డేట్ ఎప్పుడో నిస్సాన్ కంపెనీ ప్రకటించింది. ఆ మోడల్ ఏంటో తెలుసా ? అదే కురో ఎడిషన్, ఇది వచ్చే నెలలో లాంచ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం రెగ్యులర్ వెర్షన్స్ కు భిన్నంగా ఇందులో ఏమేం ఉండనున్నాయో తెలుసుకుందాం.

    ఎక్స్‌టీరియర్ పరంగా కాస్మోటిక్ మార్పులు

    మాగ్నైట్ కురో ఎడిషన్ లో స్పోర్ట్స్ మోడ్ లాగా, ఇంతకు ముందున్నఒకే తరహా స్పెషల్ ఎడిషన్స్ లా అంతటా బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఉండనుంది. కార్ కంపెనీ ఈ స్పెషల్ వేరియంట్ లో బయటి వైపు గ్రిల్ ను బ్లాక్ కలర్ తో, స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ తో అందించనుంది. హెడ్ ల్యాంప్స్ కూడా బ్లాక్ ఫినిష్ తో రానున్నాయి. ఇంకా చెప్పాలంటే, క్రాస్ ఓవర్ రైడ్ బ్లాక్ అల్లాయ్స్ తో డిస్టింక్ట్ బ్యాడ్జిని కలిగి ఉంది.

    Nissan Magnite Front View

    క్యాబిన్ లో అదనపు ఫీచర్స్

    మాగ్నైట్ కురో ఎడిషన్ లోపలి భాగంలో చూస్తే, కార్ అంతటా గ్లోస్ బ్లాక్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ తో ఉండి, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ ని కలిగి ఉంది. అలాగే రూఫ్ కలర్డ్ డోర్ ట్రిమ్ తో అమర్చబడి ఉంది. ఇంకా 360-డిగ్రీ కెమెరా, సెంటర్ కన్సోల్ ఆర్మ్ రెస్ట్, వైడర్ ఐఆర్ విఎం, వైర్ లెస్ చార్జర్ మరియు థీమ్డ్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 

    లాంచ్, టైం లైన్, బుకింగ్స్ మరియు వేరియంట్స్

    నిస్సాన్ ఇండియా కురో ఎడిషన్ ను అక్టోబరులో ఆవిష్కరిస్తారని మాత్రం ప్రకటించినప్పటికీ, ధరలలో ఉన్న తేడాలను ఇప్పటివరకు పేర్కొనలేదు. కానీ ప్రస్తుతానికి కేవలం రూ.11వేల టోకెన్ అమౌంట్ తో అధికారిక డీలర్స్ వద్ద బుక్ చేసుకోవచ్చని నిస్సాన్ కంపెనీ తెలిపింది. టాప్ స్పెసిఫికేషన్స్ అన్నీ మాగ్నైట్ ఎక్స్‌వి ఎంటి, టర్బో ఎక్స్‌వి మరియు టర్బో వేరియంట్స్ లో ఉండనున్నాయి.

    Nissan Magnite Front View

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.39 లక్షలు
    BangaloreRs. 7.23 లక్షలు
    DelhiRs. 6.72 లక్షలు
    PuneRs. 7.15 లక్షలు
    HyderabadRs. 7.38 లక్షలు
    AhmedabadRs. 6.82 లక్షలు
    ChennaiRs. 7.23 లక్షలు
    KolkataRs. 7.09 లక్షలు
    ChandigarhRs. 7.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్‌లో ఏయే ఫీచర్స్ ఉన్నాయో తెలుసా !