CarWale
    AD

    ఓల్డ్ హైబ్రిడ్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించనున్న టయోటా

    Read inEnglish
    Authors Image

    Bilal Ahmed Firfiray

    191 వ్యూస్
    ఓల్డ్ హైబ్రిడ్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించనున్న టయోటా
    • 'బ్యాటరీ 3R' అంటే రిడ్యూస్, రీబిల్ట్/రీయూజ్, మరియు రీసైకిల్
    •  2035 నాటికి కార్బన్ సమతుల్యతను సాధించాలన్నదే దీని లక్ష్యం

    టయోటా తమ ఓల్డ్ ఎలక్ట్రిఫైడ్ కార్ల బ్యాటరీల సర్వీస్ లైఫ్ ముగియడంతో వాటిని తిరిగి అమర్చనున్నట్లు ప్రకటించింది. 'బ్యాటరీ 3R' ప్రోగ్రామ్ ద్వారా ఈ ఓల్డ్ హైబ్రిడ్ కార్ బ్యాటరీలతో 2035 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని పొందాలని జపాన్ కార్ల తయారీదారుల లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈ సర్క్యులారిటీ ప్లాన్ ఆటోమోటివ్ లేదా నాన్-ఆటోమోటివ్ అప్లికేషన్‌లలో ఉపయోగిస్తున్న హైబ్రిడ్ బ్యాటరీలకు రెండవ అవకాశం ఇవ్వనుంది. పైన చెప్పబడిన బ్యాటరీల వినియోగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించబడినప్పుడు, కంపెనీ వాటిని కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే విధంగా రీసైకిల్ చేస్తుంది మరియు కొత్త బ్యాటరీ ఉత్పత్తికి స్టాక్ ఫీడ్‌గా వీలైనంత ఎక్కువ పదార్థాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

    Toyota  Right Front Three Quarter

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టనర్స్ సహకారంతో, 'బ్యాటరీ 3R' లో భాగంగాబ్రాడర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీని టయోటా అమలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్నవారికి ఉపాధిని కల్పించనుంది. ప్రారంభంలో - జపాన్, యూఎస్, యూరోప్, చైనా మరియు ఆసియా అనే 5 ప్రాంతాలలో 3R అమలు చేయబడుతుంది.

    టయోటాలో మొదటగా ప్రారంభమైన ప్రియస్ వంటి హైబ్రిడ్ కార్లు ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, అటువంటి కార్ల నుండి కొన్ని బ్యాటరీలను సరైన పద్దతిలో తొలగించడం చాలా అవసరం. ఈ చొరవ ద్వారా కార్‌మేకర్‌ ఓల్డ్ బ్యాటరీలలో కొంత భాగాన్ని తిరిగి ఉపయోగించడమే కాకుండా, మరియు కొత్త బ్యాటరీల ఖర్చును తగ్గిస్తుంది; ఇది కొత్త రసాయనాలకు అనుగుణంగా కొత్త బ్యాటరీల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది,  ఓల్డ్ బ్యాటరీల ద్వారా ప్యూర్ ఈవీలు మాత్రమే కాకుండా హెచ్ఈవీఎస్, పిహెచ్ఈవీఎస్ మరియు ఎఫ్‍సిఈవీఎస్ లుకు కూడా ప్రయోజనం పొందనున్నాయి. చివరగా, టయోటా ఈ యూజ్డ్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్ స్టోరేజ్ బ్యాటరీల కోసం స్టేషనరీ స్టోరేజ్ బ్యాటరీ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజమండ్రి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఓల్డ్ హైబ్రిడ్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించనున్న టయోటా