CarWale
    AD

    ఇండియాలో ఇన్నోవా హైక్రాస్ మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పై భారీగా పెరిగిన ధరలు

    Authors Image

    Aditya Nadkarni

    247 వ్యూస్
    ఇండియాలో ఇన్నోవా హైక్రాస్ మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పై  భారీగా పెరిగిన ధరలు
    • రూ. 19.77లక్షలు ప్రారంభ ధరతో ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్ లభ్యం
    • అందుబాటులో ఉన్న4 వేరియంట్స్ మరియు 7 కలర్స్

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) జనవరి 2024 నుండి దాని ప్రోడక్ట్ రేంజ్ లోని సెలెక్టెడ్ మోడల్స్ పైధరలను పెంచింది. అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా హైక్రాస్‌లతో సహా తన వివిధ మోడల్స్ పై ధరలను రూ. 42,000 వరకు పెంచింది. ఈ హైక్రాస్ మరియుక్రూజర్ హైరైడర్యొక్క  అప్‌డేటెడ్ ధరల  వివరాలను మనం పరిశీలిద్దాం.

    టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంట్రీ-లెవల్ GX వేరియంట్ పై రూ. 10,000 వరకు ధరలు పెరిగాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే  ఎంపివి యొక్క అన్ని ఇతర వేరియంట్‌లపై  ఇప్పుడు రూ.42,000 వరకు ప్రీమియం ధరలు పెరిగాయి. అదే విధంగా, ఈ బ్రాండ్ నుంచి వచ్చిన GX లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మాత్రం టయోటా తన లైనప్ నుంచి టయోటా తొలగించింది. ఇన్నోవా హైక్రాస్ పై రూ.42,000, అర్బన్ క్రూజర్ హైరైడర్ పై రూ. 28,000వరకు ధరలు పెరిగాయి.

    Toyota Innova Hycross Right Front Three Quarter

    ఈ ధరల పెంపును ఓసారి గమనిస్తే , టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర ఇప్పుడు రూ. 19.77 లక్షలతో, ప్రారంభమవుతుంది.అలాగే వివిధ వేరియంట్లను బట్టి టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 30.68 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ రెండు పవర్‌ట్రెయిన్‌లు మరియు 7 పెయింట్ ఆప్షన్స్ 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.అదే విధంగా, జి నియోడ్రైవ్, జి ఏటి నియోడ్రైవ్, వి నియోడ్రైవ్ మరియు వి ఏటి నియోడ్రైవ్, ధరలలో ఎటువంటి మార్పులు లేవు.

    హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్‌లకు ప్రత్యర్థిగా ఉన్న టయోటా హైరైడర్ 11కలర్స్, 4  వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అదేవిధంగా,  మూడు పవర్‌ట్రెయిన్‌లతో సిఎన్‍జి ఆప్షన్ లో  అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 23.61 లక్షలు
    BangaloreRs. 24.85 లక్షలు
    DelhiRs. 23.07 లక్షలు
    PuneRs. 23.75 లక్షలు
    HyderabadRs. 25.01 లక్షలు
    AhmedabadRs. 21.98 లక్షలు
    ChennaiRs. 24.63 లక్షలు
    KolkataRs. 23.07 లక్షలు
    ChandigarhRs. 22.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో ఇన్నోవా హైక్రాస్ మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పై భారీగా పెరిగిన ధరలు