CarWale
    AD

    టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్, మారుతి బ్రెజా మరియు కియా సోనెట్ మైలేజ్ ఎంతో తెలుసా !

    Authors Image

    Pawan Mudaliar

    284 వ్యూస్
    టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్, మారుతి బ్రెజా మరియు కియా సోనెట్ మైలేజ్ ఎంతో తెలుసా !

    టాటా మోటార్స్ 14 సెప్టెంబర్ 2023న ఇండియాలో సరికొత్త నెక్సాన్ ఎస్‍యువి ఫేస్ లిఫ్ట్నువిడుదల చేసింది. 5-సీట్స్ ఎస్‍యువి  ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు టాప్-స్పెసిఫికేషన్ వేరియంట్ ధర రూ. 13 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ అప్‍డేట్ లో, మ్యానుఫాక్చరర్ పవర్‌ట్రెయిన్‌ను మార్చలేదు. కానీ, రెండు కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఇందులో జత చేశారు. అవి ఏంటి అంటే 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటియూనిట్. ఈ ఆర్టికల్ లో, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ దానికి పోటీగా ఉన్న మారుతి సుజుకి బ్రెజ్జా మరియు కియా సోనెట్‌ల ఫ్యూయల్ ఎఫిషియన్సీని సరిపోల్చబోతున్నాము.

    టాటా నెక్సాన్‌ ఫేస్ లిఫ్ట్

    Right Front Three Quarter

    2023 టాటా నెక్సాన్‌ను మనం 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అనే 2 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో పొందవచ్చు. ఇంతకు ముందున్నది 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అలాగే, ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీమరియు కొత్తగా పరిచయం చేసిన 7-స్పీడ్ డిసిటిగేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అదే సమయంలో, ఆయిల్ బర్నర్ బెల్ట్ 113bhp మరియు 260Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఏఎంటీయూనిట్‌తో జతచేయబడింది. పవర్‌ట్రెయిన్ వారీగా ఏఆర్ఏఐ ద్వారా వెరిఫై చేయబడిన కొత్త నెక్సాన్ మైలేజ్ క్రింద ఇవ్వబడింది.

                  ఇంజిన్             గేర్ బాక్స్ఫ్యూయల్ ఎఫిషియన్సీ
    1.2-లీటర్ టర్బో పెట్రోల్5/6-స్పీడ్ మాన్యువల్17.44కెఎంపిఎల్
    6-స్పీడ్ఏఎంటీ17.18కెఎంపిఎల్
    7-స్పీడ్ డిసిటి17.01కెఎంపిఎల్
    1.5-లీటర్ డీజిల్6- స్పీడ్ మాన్యువల్23.23కెఎంపిఎల్
    6-స్పీడ్ ఏఎంటీ24.08కెఎంపిఎల్

    మారుతి సుజుకి బ్రెజా

    Right Front Three Quarter

    ఈ లిస్టులో తర్వాతి స్థానంలో మారుతి సుజుకి బ్రెజా ఉంది. ఇప్పుడు మనం బ్రెజా మైలేజ్ మరియు ఇంజిన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్‍యువి 103bhp మరియు 138Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్ మిషన్ విధులు నిర్వహించడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇందులో గుర్తించాల్సిన మరో అంశం ఏంటి అంటే, రెండోది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. మాన్యువల్ వేరియంట్స్ ను పోల్చి చూస్తే మెరుగైన మైలేజ్ మనకు ఇందులో లభిస్తుంది. మారుతి బ్రెజా మైలేజ్ వివరాలు మనం కింద ఉన్న టేబుల్ లో చూడవచ్చు.

    గేర్ బాక్స్ఫ్యూయల్ ఎఫిషియన్సీ
    మాన్యువల్17.38కెఎంపిఎల్
    ఆటోమేటిక్19.80కెఎంపిఎల్

    కియా సోనెట్

    Right Front Three Quarter

    సౌత్ కొరియన్ అటోమేకర్, కియా 1.2 లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ఇంజిన్ ఆప్షన్స్ తో కియా సోనెట్ ను తీసుకువచ్చింది. గ్యాసోలిన్ మిల్స్ తో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ఐఎంటీ, 7-స్పీడ్ డిసిటి యూనిట్స్ ఉన్నాయి. వేరే వాటిలో చూస్తే, ఆయిల్ బర్నర్ కేటగిరీలో 6- స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉన్నాయి. మొత్తానికి వివిధ ఇంజిన్స్ ప్రకారం ఎస్‍యువి మైలేజ్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్ఫ్యూయల్ ఎఫిషియన్సీ
    1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్5-స్పీడ్ మాన్యువల్18.4కెఎంపిఎల్
    1.0-లీటర్ టర్బో-పెట్రోల్6-స్పీడ్ఐఎంటీ18.2కెఎంపిఎల్
    7-స్పీడ్ డిసిటి18.3కెఎంపిఎల్
    1.5-లీటర్ డీజిల్6- స్పీడ్ మాన్యువల్24.1కెఎంపిఎల్
    6-స్పీడ్ టార్క్ కన్వర్టర్19కెఎంపిఎల్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్, మారుతి బ్రెజా మరియు కియా సోనెట్ మైలేజ్ ఎంతో తెలుసా !