CarWale
    AD

    ఇండియాలో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ప్రకటన, ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు

    Authors Image

    Aditya Nadkarni

    436 వ్యూస్
    ఇండియాలో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ప్రకటన,  ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు
    • 6 వేరియంట్స్ మరియు 11కలర్స్ లో అందుబాటులోకి రానున్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
    • 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ పవర్డ్ ఇంజిన్

    2023 నెక్సాన్ కలర్స్ మరియు వేరియంట్స్

    టాటా మోటార్స్ ఇండియాలో ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 8.09 లక్షలుగా (ఎక్స్ షోరూం) కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్ 6వేరియంట్స్ మరియు 11కలర్స్ అందుబాటులో ఉంది.

    Left Front Three Quarter

    న్యూ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్

    2023 నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్బయట  వైపుచుట్టూ భారీగా అప్‌డేట్ చేయబడిన డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, ఇది న్యూ గ్రిల్, బంపర్, ఎల్-ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు ఎయిర్ డ్యామ్‌లను కలిగి ఉంది. రెండు వైపులా,రూఫ్ రెయిల్స్ , బ్లాక్-అవుట్ బి-పిల్లర్ మరియు న్యూ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. తర్వాత, వెనుక ప్రొఫైల్‌లో న్యూ బంపర్, వై-షేప్ ఎల్ఈడి టైల్‌లైట్లు, ఎల్ఈడి లైట్ బార్, రివర్స్ లైట్లు మరియు రిఫ్లెక్టర్‌లతో నిలువుగా అమర్చబడిన హౌసింగ్‌లు ఇందులో ఉన్నాయి.

    Dashboard

    ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్‍ ఇంటీరియర్ మరియు ఫీచర్స్      

    న్యూ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-ఇంచ్  చ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, న్యూ ఏసీ ప్యానెల్ మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో సహా అప్‌డేట్‌ అయి ఉన్నాయి.ఇంకా ఇందులో, న్యూ గేర్ లీవర్, డ్రైవ్ మోడ్‌ల కోసం రోటరీ డయల్, పర్పుల్ అప్హోల్స్టరీ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంని కలిగి ఉంది.

    Engine Shot

    టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్  మరియు  స్పెసిఫికేషన్స్

    ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ మరియు 1.5-లీటర్ డీజిల్ మిల్ తో పవర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేక ఒక ఏఎంటి యూనిట్‌తో జత చేయబడి ఉంది. 

    న్యూ టాటా నెక్సాన్‍ ధరలు

    2023 టాటానెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ వారీగాధరలు ఈ క్రింది ఉన్నాయి (ధరలు, ఎక్స్-షోరూమ్)

    పెట్రోల్:

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్   స్మార్ట్ ఎంటి:రూ.8,09,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్    స్మార్ట్+ఎంటి:రూ. 9,09,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  ప్యూర్  ఎంటి:రూ.10,99,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  క్రియేటివ్ఎంటి:రూ.10,99,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ క్రియేటివ్+ఎంటి:రూ.11,69,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్   ఫియర్ లెస్ ఎంటి : రూ.12,49,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్   ఫియర్ లెస్ +ఎంటి:రూ.12,99,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  క్రియేటివ్  ఏఎంటి:రూ.11,69,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  క్రియేటివ్  డిసిఏ:రూ.12,19,990

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఫియర్ లెస్ డిసిఏ:రూ.12,19,990 

    డీజిల్:

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  ప్యూర్  ఎంటి:రూ.10,99,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  క్రియేటివ్  ఎంటి:రూ.10,99,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్  ఫియర్ లెస్ ఎంటి:రూ.10,99,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్   క్రియేటివ్ఏఎంటి:రూ.12,99,990 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్   ఫియర్ లెస్  ఏఎంటి:రూ.12,99,990 

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ప్రకటన, ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు