CarWale
    AD

    టాటా సఫారీ వర్సెస్ టాటా హారియర్, ఈ రెండింటిలో పెద్దగా తేడా ఏముంది ?

    Authors Image

    Sonam Gupta

    191 వ్యూస్
    టాటా సఫారీ వర్సెస్ టాటా హారియర్, ఈ రెండింటిలో పెద్దగా తేడా ఏముంది ?

    టాటా సఫారి మరియు టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీటాటా కంపెనీకి సంబంధించిన ఈ రెండు వాహనాల గురించి నెట్టింట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. టాటా కంపెనీ కూడా అధికారికంగా రెండు మోడళ్లను ఒకదాని తర్వాత ఒకటి టీజ్ చేసింది. అలాగే, మీరు కూడా ఈ రెండు వాహనాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే లేదా ఏది బుక్ చేసుకోవాలో తెలియని డైలమాలో ఉంటే, మేము రాసిన ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ఇక్కడ మనం రెండింటిలో ఏవి ఒకేలా ఉన్నాయి మరియు ఏవి విభిన్నంగా ఉన్నాయో ఆ అంశాల గురించి చాలా వివరంగా చర్చించబోతున్నాము.

    Engine Shot

    సఫారి మరియు హారియర్ ఇంజిన్స్

    ఈ రెండు వాహనాలు 2.0-లీటర్ క్రియోటెక్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. మీరు ఈ రెండు ఎస్‍యువిలను డీజిల్ ఇంజిన్‌లో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగేమీరు రెండింటిలోనూ ఒకే గేర్‌బాక్స్‌ని పొందుతారు. సఫారీ మరియు హారియర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ని పొందుతాయి.

    Left Side View

    పొడవు మరియు వెడల్పులలో స్వల్ప తేడా

    టాటా సఫారి మరియు హారియర్ పొడవు మరియు వెడల్పు కొలతలలో స్వల్ప తేడా ఉంది. సఫారి హారియర్ కంటే 63ఎంఎం పొడవు మరియు 80ఎంఎం పొడవు ఉంది. నిజంగా చెప్పాలంటేసఫారి హారియర్ కంటే బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితేసఫారి బూట్ స్పేస్ 447-లీటర్లు ఉంది. సఫారీలో 7 ప్యాసింజర్స్ కూర్చోనేందుకు వీలుంది. కానీ,హారియర్‌లో 5 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటేహారియర్ 2-వరుసల ఎస్‍యువి కాగా, సఫారి 3-వరుసల ఎస్‍యువి. ఇందులో సఫారిదే పైచేయిగా అనిపిస్తుంది.

    కొలతలుసఫారి ఫేస్ లిఫ్ట్హారియర్ ఫేస్ లిఫ్ట్
    పొడవు4661mm4598mm
    వెడల్పు1894mm1894mm
    ఎత్తు1786mm1706mm
    వీల్ బేస్2741mm2741mm
    గ్రౌండ్ క్లియరెన్స్205mm205mm
    బరువు1825కేజీలు1655కేజీలు

    ఒకేలా కనిపిస్తున్న డిజైన్, అయినా చిన్నపాటి మార్పులు

    ఎక్స్‌టీరియర్:

    ఈ రెండు వాహనాల ఎల్ఈడీడీఆర్ఎల్స్ మరియు గ్రిల్ డిజైన్ ఒకేలా కనిపిస్తాయి, అయితే రెండింట్లో మనం చూస్తున్న బంపర్ మరియు హెడ్‌ల్యాంప్స్ స్థానంలో చాలా తేడా ఉంది. సఫారికి మూడవ వరుస ఉన్నందున, చివరి విండో హారియర్ కంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది, ఇది కారు పొడవుగా కనిపించేలా చేస్తుంది. మీరు చూస్తే సఫారి మరియు హారియర్ వెనుక డిజైన్‌లో చాలా మార్పులు మరియు తేడాలను గమనించవచ్చు.

    Dashboard

    ఇంటీరియర్

    ఇంటీరియర్‌ పరంగా చూస్తే, రెండింటి డిజైన్‌లో మాకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. రెండింటి ఇంటీరియర్స్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత ఫ్యూచరిస్టిక్‌గా, మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్టీరింగ్ వీల్, ఏసీవెంట్స్ మరియు డ్యాష్‌బోర్డ్ డిజైన్ రెండింటిలో ఒకే విధంగా ఉంది. కానీ, మీరు రెండు మోడల్స్ లో కలర్ థీమ్‌ తేడాను మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు.

    ఫీచర్స్ లో పెద్దగా తేడాలు ఏమైనా ఉన్నాయా!

    రెండు ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్ మెరుగైన అప్ డేటెడ్ ఫీచర్స్ తో రానున్నాయి. దీన్ని బట్టి చూస్తే రెండింటి ఫీచర్లలో పెద్దగా తేడా లేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్ డేటెడ్ సఫారి మరియు హారియర్ రెండూ 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఏసీ ఫంక్షన్స్ కోసం టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    రెండు వాహనాల మధ్య తేడాను గురించి చెప్పాలంటే, సఫారి ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్స్ కలిగి ఉంది, అయితే ఈ ఫీచర్ రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్ ఆప్షన్స్ మినహా మరే ఇతర ఆప్షన్స్ లో అందుబాటులో లేదు. హారియర్‌లో, వెంటిలేటెడ్ సీట్స్ ముందు సీట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    మైలేజీ పరంగా ఈ రెండూ ఒక్కటే 

    బ్రాండ్ నుంచి వచ్చిన అప్‌డేటెడ్ హారియర్ మాన్యువల్ వెర్షన్ మైలేజ్ 16.80 కెఎంపిఎల్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని 14.60కెఎంపిఎల్ గా కంపెనీ పేర్కొంది. సఫారి ఫేస్‌లిఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్ లీటరుకు 16.30 కిమీ మైలేజీని ఇస్తుందని మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లీటరుకు 14.50 కిమీ మైలేజీని ఇస్తుందని టాటా కంపెనీ పేర్కొంది.

    ట్రాన్స్‌మిషన్ టైప్సఫారి ఫేస్ లిఫ్ట్హారియర్ ఫేస్ లిఫ్ట్
    మాన్యువల్16.3కెఎంపిఎల్16.80 కెఎంపిఎల్
    ఆటోమేటిక్14.5  కెఎంపిఎల్14.60 కెఎంపిఎల్
    Rear View

    సేఫ్టీ ఫీచర్స్

    ఈ రెండు వాహనాల్లో 7 ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సెగ్మెంట్ లో మొదటిసారిగా 7 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా, వీటిలోప్రైమరీ ఏడీఏఎస్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్ ను ఇంకా జిఎన్ క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.

    Rear View

    ముగింపు

    మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, సఫారీ మరియు హారియర్‌ మధ్య అతిపెద్ద తేడా వాటి సీటింగ్ సామర్థ్యంలో మాత్రమే ఉంది. మీరు రెండు వాహనాల్లో దాదాపు ఒకే విధమైన ఫీచర్లు మరియు డిజైన్‌లను చూడవచ్చు. ప్రస్తుత అవసరాలకు దృష్టిలో ఉంచుకొని, మీరు మీ కుటుంబానికి పెద్ద ఎస్‍యువి కారు కావాలనుకుంటే, మీరు సఫారీని చూడవచ్చు. అలాగే మీరు మోస్ట్ పవర్ ఫుల్ మరియు బెస్ట్ ఇంజన్‌తో కూడిన 5-సీట్స్ ఎస్‍యువి కోసం చూస్తున్నట్లయితే, సఫారి మరియు హారియర్ మధ్య హారియర్ మీకు సరైన మరియు బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం, ఈ రెండింటి ధరలను టాటా కంపెనీ వెల్లడించనప్పటికీ, దాదాపు రూ.80,000 నుండి రూ.1 లక్ష వరకు తేడా ఉండవచ్చని మేము భావిస్తున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.75 లక్షలు
    BangaloreRs. 19.60 లక్షలు
    DelhiRs. 18.47 లక్షలు
    PuneRs. 18.89 లక్షలు
    HyderabadRs. 18.92 లక్షలు
    AhmedabadRs. 17.54 లక్షలు
    ChennaiRs. 19.41 లక్షలు
    KolkataRs. 18.11 లక్షలు
    ChandigarhRs. 17.61 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా సఫారీ వర్సెస్ టాటా హారియర్, ఈ రెండింటిలో పెద్దగా తేడా ఏముంది ?