CarWale
    AD

    టాటా కర్వ్ తో పోటీపడుతున్న BE.05ని మళ్ళీ టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా

    Authors Image

    Haji Chakralwale

    104 వ్యూస్
    టాటా కర్వ్ తో పోటీపడుతున్న BE.05ని మళ్ళీ టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా
    • 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
    • ప్రొడక్షన్-రెడీ రూపంలో టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన మోడల్

    మహీంద్రా వచ్చే సంవత్సరం ఎలక్ట్రిక్-పవర్డ్ ఎస్‌యువి రేంజ్ ని లాంచ్ చేయనుంది.ఆటోమేకర్ ఇప్పటికే దాని భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో  వివిధ ప్రోటోటైప్స్ మరియు కాన్సెప్ట్స్ లను ప్రదర్శించింది. లాంచ్ కానున్న అనేక ఈవీలలో, మొట్టమొదటిసారిగా మేము ఇటీవల గుర్తించినది BE.05 కూపే, ఇది టాటా కర్వ్ ఈవీకి పోటీగా ఉండనుంది.

    Mahindra BE.05 Right Side View

    కూపే అయినందున, BE.05 తక్కువ-స్లంగ్ ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్‌తో పాటు రేక్డ్ రియర్ విండ్‌ స్క్రీన్‌తో సిగ్నేచర్ స్లోపింగ్ రూఫ్‌లైన్‌ను పొందుతుంది. దీని కొలతల గురించి చెప్పాలంటే, BE.05 4,370ఎంఎం పొడవు, 1,900ఎంఎం వెడల్పు మరియు 1,653ఎంఎం ఎత్తు ఉంటుంది. అలాగే, ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ 2,775ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది.ఈ రకమైన నిష్పత్తులతో, BE.05 XUV400 కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్ ఎస్‌యువి  మేకర్ నుండి అందించబడుతున్న ఏకైక ఎలక్ట్రిక్ వెహికిల్ ఇదే.

    Mahindra BE.05 Right Rear Three Quarter

    ఇతర డిజైన్ హైలైట్‌ల విషయానికొస్తే, BE.05వైడ్ ఫేస్, హౌసింగ్ సి-షేప్డ్ ఎల్ఈడీడిఆర్ఎల్ఎస్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్స్ మరియు బంపర్-మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, వీల్ ఆర్చ్‌లు వీల్స్ కి తగిన సైజులో స్క్వేర్ చేయబడి ఉంటాయి. ఇంకా, ఇది ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఏ-పిల్లర్ మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ మరియు క్రాస్‌ఓవర్ స్పోర్టీ లుక్‌ను మెరుగుపరిచే స్ప్లిట్ స్పాయిలర్‌లను కలిగి ఉంటుంది.

    BE.05 60kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది, ఇది ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ మోటార్‌లకు పవర్ ని సప్లై చేస్తుంది. ఇది మెరుగైన పెర్ఫార్మెన్స్ ని అందించడానికి డ్యూయల్-మోటార్ వెర్షన్‌ను కూడా పొందుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే, ప్రస్తుతానికి మా వద్ద దీనికి సంబంధించిన ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌లు అందుబాటులో లేవు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా be.05 గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra BE.05 Right Front Three Quarter
    • Mahindra BE.05 Right Front Three Quarter
    • Mahindra BE.05 Left Rear Three Quarter
    • Mahindra BE.05 Left Side View
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    Rs. 43.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.86 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 2.44 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 54.22 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 99.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lc 500h
    లెక్సస్ lc 500h
    Rs. 2.39 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా కర్వ్ తో పోటీపడుతున్న BE.05ని మళ్ళీ టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా