CarWale
    AD

    Range Rover Evoque: ఇండియాలో రూ. 67.90 లక్షల ధరతో లాంచ్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్

    Authors Image

    Pawan Mudaliar

    288 వ్యూస్
    Range Rover Evoque: ఇండియాలో రూ. 67.90 లక్షల ధరతో లాంచ్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్
    • ఒకే ఒక్క,  ఫుల్లీ లోడెడ్వేరియంట్ లో లభ్యం
    • పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభించనున్న మోడల్

    జెఎల్ఆర్ ఇండియా అప్‌డేటెడ్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను ఇండియాలో  ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో లాంచ్ చేసింది. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది, ఈ 5-సీటర్ లగ్జరీ ఎస్‍యూవీ 5 పెయింట్ కలర్స్ తో అందుబాటులో ఉంది.

    డిజైన్ పరంగా చూస్తే, ఎవోక్ యొక్క 2024 ఇటరేషన్ స్పోర్ట్స్ కూపేలో ప్రత్యేకంగా సిల్హౌట్, ఫ్లోటింగ్ రూఫ్, సరికొత్త డిజైన్ ను పొందిన ఫ్రంట్ గ్రిల్, సిగ్నేచర్ డిఆర్ఎల్ఎస్ తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్  మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. అలాగే, అదనంగా ఇది కొరింథియన్ బ్రాంజ్ మరియు ట్రిబెకా బ్లూ అనే  రెండు కొత్త ఎక్స్‌టీరియర్ కలర్స్      ను  పొందింది.

    Land Rover Range Rover Evoque Dashboard

    లోపలి భాగంలో, కొత్త జనరేషన్  పివి  ప్రో టెక్నాలజీతో కూడిన 11.4-ఇంచ్ కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, 3D సరౌండ్ వ్యూ మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్, వెనుక వైపు నుంచి వ్యూ మిర్రర్ ఉన్నాయి.

    న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో 247bhp మరియు 365Nm టార్క్‌నుఉత్పత్తి చేసే 2.0-లీటర్ గ్యాసోలిన్ మోటార్ మరియు 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.

    Land Rover Range Rover Evoque Left Rear Three Quarter

    ఈ సందర్భంగా జెఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ, “ తక్కువ ఇంటీరియర్‌లు, సౌకర్యవంతమైన క్యాబిన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లలో సరికొత్త రూపంతో, న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ మా విలువైన కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందిస్తుందని విశ్వసిస్తున్నాము, ఆకర్షణీయమైన డిజైన్ అంశాలు, క్లీనర్ ఎయిర్ టెక్నాలజీలు మరియు సులువుగా పనిచేసే   కంట్రోల్  యొక్క  ఆటోమోటివ్ చక్కటి ఉదాహరణ, ఇలాంటి మంచి  పరిణామాన్ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము, ప్రతి ఒక్క  ప్రయాణం కేవలం డ్రైవ్ మాత్రమే కాదు, విలాసవంతమైన మరియు ఆవిష్కరణలతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఉండాలి”అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7285 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14877 వ్యూస్
    22 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 93.55 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    Rs. 67.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 80.79 లక్షలు
    BangaloreRs. 84.01 లక్షలు
    DelhiRs. 78.61 లక్షలు
    PuneRs. 80.79 లక్షలు
    HyderabadRs. 84.00 లక్షలు
    AhmedabadRs. 74.50 లక్షలు
    ChennaiRs. 85.38 లక్షలు
    KolkataRs. 78.57 లక్షలు
    ChandigarhRs. 75.33 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7285 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14877 వ్యూస్
    22 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Range Rover Evoque: ఇండియాలో రూ. 67.90 లక్షల ధరతో లాంచ్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్