CarWale
    AD

    ఇండియాలో మాగ్నైట్ ఎఎంటి వేరియంట్ ని ఆవిష్కరించిన నిసాన్

    Authors Image

    Pawan Mudaliar

    173 వ్యూస్
    ఇండియాలో మాగ్నైట్ ఎఎంటి వేరియంట్ ని ఆవిష్కరించిన నిసాన్
    • నాన్-టర్బో వేరియంట్స్ తో వచ్చే అవకాశం
    • మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ తో పాటుగా మాగ్నైట్ ఎఎంటి ఆవిష్కరణ

    నిసాన్ ఇండియా ఇండియన్ మార్కెట్లో మాగ్నైట్ మోడల్ కి సంబంధించిన ఎఎంటి వేరియంట్ ని ఆవిష్కరించింది. 2020 సంవత్సరం చివరిలో లాంచ్ అయినప్పటినుంచి, మాగ్నైట్ కేవలం సివిటి గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది. అదే విధంగా ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ కు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ, ప్రస్తుత కాలంలో కొనుగోలుదారులు ఎఎంటి ట్రాన్స్‌మిషన్ పై ఎక్కువ ఆసక్తిని చూపడంతో నిసాన్ కంపెనీ మాగ్నైట్ మోడల్ లో అన్నీ 5-వేరియంట్స్ లో ఎఎంటి ట్రాన్స్‌మిషన్ ని తీసుకువచ్చింది.

    Nissan Magnite Side Badge

    నిసాన్ మాగ్నైట్ ను రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. మొదటిది, 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 71bhp మరియు 96Nm టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. రెండవది, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99bhp మరియు 152Nm టార్క్ ని జనరేట్ చేయడానికి ట్యూన్ చేయబడింది. మొదటిది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్‌తో జత చేయబడితే, రెండవది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్‌తో జత చేయబడింది.

    Nissan Magnite Front View

    మరో వార్తలో చూస్తే, ఈ ఆటోమేకర్ ఎఎంటి వేరియంట్ తో పాటు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను కూడా ఆవిష్కరించింది. కేవలం XV వేరియంట్‌లో మాత్రమే రెండు పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ స్పెషల్ ఎడిషన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ మరియు ఎక్స్‌టీరియర్ ను పూర్తిగా బ్లాక్ కలర్ లో కలిగి ఉంది. ఆసక్తి గల కస్టమర్స్ రూ. 11,000 టోకెన్ మొత్తంతో క్రాస్‌ఓవర్ కురో ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు, డెలివరీలు లాంచ్ అయిన వెంటనే ప్రారంభమవుతాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.39 లక్షలు
    BangaloreRs. 7.23 లక్షలు
    DelhiRs. 6.72 లక్షలు
    PuneRs. 7.15 లక్షలు
    HyderabadRs. 7.38 లక్షలు
    AhmedabadRs. 6.82 లక్షలు
    ChennaiRs. 7.23 లక్షలు
    KolkataRs. 7.09 లక్షలు
    ChandigarhRs. 7.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో మాగ్నైట్ ఎఎంటి వేరియంట్ ని ఆవిష్కరించిన నిసాన్