CarWale
    AD

    బెస్ట్ డీల్: రూ. 6.50 లక్షలతో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్

    Authors Image

    Pawan Mudaliar

    393 వ్యూస్
     బెస్ట్ డీల్: రూ. 6.50 లక్షలతో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్
    • 10 నవంబర్2023 వరకు అమలులో ఉండనున్న ప్రారంభ ధరలు
    • 19.70కెఎంపిఎల్ ఏఆర్ఏఐ –క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో వచ్చిన మాగ్నైట్ 

    మొత్తానికి ఎంతగానో ఎదురుచూస్తున్న మాగ్నైట్ ఎఎంటి ధరలను నిస్సాన్ ఇండియా ప్రకటించింది. ఈ క్రాస్ఓవర్‌ను రూ. 6,49,900(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. కానీ, నవంబర్ 10, 2023 వరకు మాత్రమే ఈ ప్రారంభ ధర అమలులో ఉంటుంది . కస్టమర్లు కురో స్పెషల్ ఎడిషన్‌తో పాటు XE, XL, XV మరియు XV ప్రీమియం అనే నాలుగు వేరియంట్‌ల నుండి మాగ్నైట్ ఏఎంటిని ఎంచుకోవచ్చు.

    Nissan Magnite Gear Shifter/Gear Shifter Stalk

    ఈ ట్రాన్స్‌మిషన్ 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయగా , ఇది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెటప్‌తో, మాగ్నైట్ ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడిన 19.70కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.

    Nissan Magnite Left Front Three Quarter

    ఇతర వార్తలలో చూస్తే , ఈఆటోమేకర్ దేశంలో మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్‌ను ప్రారంభించగా, దీని ధరలు రూ. 8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఎడిషన్ XV వేరియంట్ పై ఆధారపడి ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ రెండింటిని ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్‌లో రానుంది.

    నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ ఈ లాంచ్ గురించి వ్యాఖ్యానిస్తూ, 'నిస్సాన్ మాగ్నైట్ ఒక గేమ్ ఛేంజర్ అని, దాని స్ట్రాంగ్ విలువలతో కూడిన ప్రతిపాదన, అత్యంత మెరుగైన టాప్ సేఫ్టీ రేటింగ్స్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఓనర్ షిప్ వంటి వాటితో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది. ఎస్‍యువి,సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలలో అత్యంత అందుబాటులో ఉండే విధంగా ఏఎంటి అయిన నిస్సాన్ మాగ్నైట్ EZని చాలా తక్కువ ప్రారంభ ధరతో ఈరోజే ప్రారంభించి ధరలకు సంబంధించిన అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. మరియు ఈ గేమ్ ఛేంజర్ కస్టమర్స్ అభీష్టానికి, సౌకర్యానికి అనుగుణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉల్లాసవంతమైన, అద్బుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.39 లక్షలు
    BangaloreRs. 7.23 లక్షలు
    DelhiRs. 6.72 లక్షలు
    PuneRs. 7.15 లక్షలు
    HyderabadRs. 7.38 లక్షలు
    AhmedabadRs. 6.82 లక్షలు
    ChennaiRs. 7.23 లక్షలు
    KolkataRs. 7.09 లక్షలు
    ChandigarhRs. 7.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • బెస్ట్ డీల్: రూ. 6.50 లక్షలతో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్