CarWale
    AD

    న్యూ నెక్సాన్ ఏఆర్ఏఐ మైలేజ్‍ను ప్రకటించిన టాటా

    Authors Image

    Haji Chakralwale

    292 వ్యూస్
    న్యూ నెక్సాన్ ఏఆర్ఏఐ మైలేజ్‍ను ప్రకటించిన టాటా
    • అందుబాటులో ఉన్నరెండు పవర్‌ట్రెయిన్ఆప్షన్స్
    • ప్రారంభ ధర రూ.8.10 లక్షలు

    టాటా మోటార్స్ ఇటీవల దేశంలో తమ  అత్యంత విజయవంతమైన ఉత్పత్తులలో ఒకటైన నెక్సాన్ ఎస్‌యూవీ ధరలను ప్రకటించింది. సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ 11 వేరియంట్స్ లో. ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. లాంచ్ తర్వాత, ఇండియన్ అటోమేకర్అప్ డేటెడ్ నెక్సాన్ ఎస్‌యూవీ యొక్క ఏఆర్ఏఐద్వారా– ధృవీకరించబడిన ఫ్యూయల్ ఎఫిషియన్సీని  వెల్లడించింది.

    Tata Nexon Left Front Three Quarter

    న్యూ నెక్సాన్ బిఎస్6 2.0- అప్ డేటెడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లో పొందవచ్చు . అవి ఏంటి అంటే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో జత చేయబడింది. అదే విధంగా , ఆయిల్ బర్నర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఏఎంటి యూనిట్‌తో బండిల్ చేయబడింది. 

    Tata Nexon Engine Shot

    న్యూ నెక్సాన్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ వారీగా ఏఆర్ఏఐ -క్లెయిమ్ చేసిన మైలేజీ క్రింద పట్టికలో ఇవ్వబడింది .

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్ఫ్యూయల్ ఎఫిషియన్సీ వివరాలు 
    1.2-లీటర్ టర్బో పెట్రోల్ఇంజిన్5-స్పీడ్ /6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్17.44కెఎంపిఎల్
    1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్6-స్పీడ్ ఏఎంటి యూనిట్‌17.44 కెఎంపిఎల్
    1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్7-స్పీడ్ డిసిటి యూనిట్‌17.18 కెఎంపిఎల్
    1.5-లీటర్ డీజిల్ ఇంజిన్6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్23.23 కెఎంపిఎల్
    1.5-లీటర్ డీజిల్ ఇంజిన్6-స్పీడ్ ఏఎంటి యూనిట్‌24.08 కెఎంపిఎల్
    Tata Nexon Dashboard

    ఫీచర్ల విషయానికొస్తే, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బిల్ట్-ఇన్ నావిగేషన్ సపోర్ట్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ హెచ్‍విఏసి కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,  క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, టిపిఎంఎస్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జజ్జర్

    జజ్జర్ సమీపంలోని నగరాల్లో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KosliRs. 9.33 లక్షలు
    BahadurgarhRs. 9.33 లక్షలు
    PataudiRs. 9.33 లక్షలు
    RohtakRs. 9.33 లక్షలు
    GurgaonRs. 9.33 లక్షలు
    Charkhi DadriRs. 9.33 లక్షలు
    ManesarRs. 9.33 లక్షలు
    RewariRs. 9.33 లక్షలు
    SohnaRs. 9.33 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి