CarWale
    AD

    బ్లైండ్ స్పాట్ మానిటర్ తో టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్

    Authors Image

    Jay Shah

    294 వ్యూస్
    బ్లైండ్ స్పాట్ మానిటర్ తో టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్
    • కొత్త Z12E 1.2-లీటర్, 3-సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం
    • 2024లో కొత్త స్విఫ్ట్ లాంచ్ అయ్యే అవకాశం

    ఇండియాలో కొత్త స్విఫ్ట్ ని మారుతి సుజుకి టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఇండియాలోని పబ్లిక్ రోడ్లపై 3 కార్లు కామోఫ్లేజ్ కవర్ తో టెస్టింగ్ చేస్తుండగా కనిపించాయి, దీంతో ఈ కొత్త హ్యచ్ బ్యాక్ కి సంబంధించి కొత్త వివరాలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. 

    Maruti Suzuki New-gen Swift ORVM Blinker

    2024లో ఏ సమయంలోనైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది, కొత్త స్పై పిక్చర్స్ చూస్తే దీని ఓఆర్ విఎం ఇండికేటర్ పై ఇల్యూమినేటెడ్ మార్కింగ్ ఉండనుంది. అలాగే ఇంటర్నేషనల్ స్పెక్స్ తో కూడిన లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్ సూట్ రానుండగా, మిగతా అన్ని ఫీచర్స్ ని ఇండియన్ –స్పెక్ మోడల్ లో ఆశించలేము.

    అంతే కాకుండా, కొత్త స్విఫ్ట్ లో ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ తో కూడిన డిజైన్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్, మరియు రీప్రోఫైల్డ్ బంపర్స్ ఉండనున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇందులోని రియర్ డోర్ ఎక్స్‌టీరియర్ హ్యాండిల్స్ సి-పిల్లర్ డోర్స్ వరకు రీపొజిషన్ చేయబడ్డాయి. లోపల చూస్తే, క్యాబిన్ లో భారీ 9-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, బ్లాక్ మరియు వైట్ థీమ్, మరియు కొత్త ఏసీ కంట్రోల్ ప్యానెల్ ఉండనున్నాయి. 

    Maruti Suzuki New-gen Swift Grille

    తాజాగా ఆవిష్కరించబడిన జపనీస్-స్పెక్ స్విఫ్ట్ లో కొత్త పవర్డ్ Z12E 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది సివిటి యూనిట్ తో జత చేయబడి ఏడబ్లూడీ కాన్ఫిగరేషన్ తో అందించబడుతుంది. పవర్ అవుట్ పుట్ గురించి ఇంకా తెలియనప్పటికీ, ఇండియా-స్పెక్ స్విఫ్ట్ కి సరిపోయేలా దీని పవర్ ట్రెయిన్ ఉండనుంది. ఎలాగైతే ఏముంది, పవర్ అవుట్ పుట్ కేవలం ఫ్రంట్ వీల్స్ కి మాత్రమే పరిమితం చేయబడింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మినీ కూపర్
    మినీ కూపర్
    Rs. 41.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 76.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జలంధర్

    జలంధర్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Joginder NagarRs. 7.39 లక్షలు
    KapurthalaRs. 7.39 లక్షలు
    PhagwaraRs. 7.39 లక్షలు
    NakodarRs. 7.39 లక్షలు
    HoshiarpurRs. 7.39 లక్షలు
    LudhianaRs. 7.38 లక్షలు
    MullanpurRs. 7.38 లక్షలు
    NawanshahrRs. 7.38 లక్షలు
    JagraonRs. 7.39 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • బ్లైండ్ స్పాట్ మానిటర్ తో టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్