CarWale
    AD

    ఇండియాలో రూ.20.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన జీప్ కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్

    Authors Image

    Jay Shah

    141 వ్యూస్
    ఇండియాలో రూ.20.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన జీప్ కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్
    • మూడు కలర్లలో లభ్యం 
    • స్పోర్ట్స్ బ్లాక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, మరియు అల్లాయ్స్ ని పొందిన కంపాస్ మోడల్

    జీప్ ఇండియా కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్ ని రూ.20.49 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. ఇది బయట మరియు లోపల స్పోర్ట్స్ గ్లోస్ బ్లాక్ ఇన్సర్ట్ లను పొందడమే కాకుండా డీజిల్ పవర్ ట్రెయిన్ తో అందుబాటులోకి వచ్చింది. 

    కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్ బ్లాక్ కలర్ లో పూర్తి బ్లాక్ ట్రీట్ మెంట్ ని పొందగా, ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, మరియు డోర్ హ్యండిల్స్ పై ఒకే విధమైన ట్రీట్ మెంట్ ని పొందింది. ఇది 18-ఇంచ్ అల్లాయ్స్ తో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుండగా, ఇవి కూడా బ్లాక్ కలర్ తో పెయింట్ చేయబడ్డాయి. ఇది బ్లాక్, వైట్ మరియు రెడ్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది, పైఅన్నీ కలర్లు కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌తో జత చేయబడ్డాయి. 

    Jeep Compass Dashboard

    ఇక ఇంటీరియర్ పరంగా లోపల, క్యాబిన్ బ్లాక్ థీమ్ తో రాగా మరిన్ని ఫీచర్లను ఇందులో మనం చూడవచ్చు. జీప్‌ కంపెనీ ఈ కారుని ప్రీమియం మ్యాట్స్, డాష్ కెమెరా, వెనుక కూర్చునే ప్యాసింజర్ల కోసం ఎంటర్టెయిన్మెంట్ స్క్రీన్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు యాంబియంట్ లైట్స్ వంటి ఫీచర్లతో అప్‍గ్రేడ్ చేసింది. 

    బానెట్ కింద, ఇందులో ఎలాంటి అప్‍గ్రేడ్స్ లేకపోగా, నైట్ ఈగిల్ ఎడిషన్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో కొనసాగుతుంది. ఈ మోటార్ 168bhp పవర్ మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో పొందవచ్చు. 

    ఈ స్పెషల్ ఎడిషన్ ప్రధానంగా కియా సెల్టోస్ X లైన్, టాటా హారియర్ డార్క్ మరియు ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ వంటి కార్లతో పోటీపడుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    జీప్ కంపాస్ గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 20.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 33.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో జీప్ కంపాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 25.45 లక్షలు
    BangaloreRs. 26.43 లక్షలు
    DelhiRs. 24.70 లక్షలు
    PuneRs. 25.49 లక్షలు
    HyderabadRs. 25.76 లక్షలు
    AhmedabadRs. 23.32 లక్షలు
    ChennaiRs. 26.80 లక్షలు
    KolkataRs. 24.45 లక్షలు
    ChandigarhRs. 23.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.20.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన జీప్ కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్