CarWale
    AD

    మార్చి 2024లో గ్రాండ్ i10 నియోస్ పై రూ. 43,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్

    Authors Image

    Pawan Mudaliar

    125 వ్యూస్
    మార్చి 2024లో గ్రాండ్ i10 నియోస్ పై రూ. 43,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్
    • 2024మార్చి31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఆఫర్స్
    • మాక్సిమం డిస్కౌంట్ కలిగి ఉన్న సిఎన్‍జి వేరియంట్స్

    హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం పోర్ట్‌ఫోలియోపై 2024 మార్చి 31వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని ఎంట్రీ-లెవల్ కార్ గ్రాండ్ i 10 నియోస్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లు, బుక్ చేసుకున్న తర్వాత  రూ. 43,000 వరకు బెనిఫిట్లను పొందవచ్చు. మరిన్ని వివరాల గురించి ఈ ఆర్టికల్‌ ని పూర్తిగా చదవండి.

    ప్రస్తుతం, గ్రాండ్ i10 నియోస్‌ను రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పొందవచ్చు. ముఖ్యంగా, పెట్రోల్ ఎంటి మరియు ఎఎంటి వేరియంట్లపై వరుసగా రూ. 15,000 మరియు రూ. 5,000, క్యాష్ డిస్కౌంట్ ను పొందవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్‌లు 31 మార్చి, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రాంతం, డీలర్‌షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర కారకాలపై ఆధారపడి ఈ ఆఫర్‌లు మారవచ్చు.

    Hyundai Grand i10 Nios Right Rear Three Quarter

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ను ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్జ్ మరియు ఆస్టా అనే ఐదు వేరియంట్‌లలో అందిస్తోంది, దీని ధరలు రూ. 5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి. పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, హ్యాచ్‌బ్యాక్ ను పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్స్ తో పొందవచ్చు. ఇందులో 1.2-లీటర్ కప్పా గ్యాసోలిన్ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 82bhp మరియు 114Nm టార్క్ మరియు సిఎన్‍జి  మోడ్‌లో 68bhp మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7747 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.98 లక్షలు
    BangaloreRs. 7.27 లక్షలు
    DelhiRs. 6.62 లక్షలు
    PuneRs. 7.08 లక్షలు
    HyderabadRs. 7.21 లక్షలు
    AhmedabadRs. 6.80 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.98 లక్షలు
    ChandigarhRs. 6.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7747 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మార్చి 2024లో గ్రాండ్ i10 నియోస్ పై రూ. 43,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్