CarWale
    AD

    ఇండియాలో రూ. 66.90 లక్షలతో లాంచ్ అయిన లగ్జరీ కారు బిఎండబ్ల్యూ iX1

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    189 వ్యూస్
    ఇండియాలో రూ. 66.90 లక్షలతో లాంచ్ అయిన లగ్జరీ కారు బిఎండబ్ల్యూ iX1
    • అందుబాటులోకి కేవలం ఒకే ఒక్క వేరియంట్
    • ఫుల్ చార్జ్ తో 440 కిమీ వరకు డ్రైవ్ చేయవచ్చని ప్రకటించిన డబ్ల్యూఎల్‌టిపి 

    బిఎండబ్ల్యూ ఇండియా X1 SUV, iX1 ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూ. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ చేసింది. ఇది జర్మన్ ఆటోమేకర్ నుండి నాల్గవ పూర్తి-ఎలక్ట్రిక్ వాహనం మరియు ఇది సిబియు రూట్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. ఆసక్తి కలిగి ఉన్న కస్టమర్స్ ఇప్పుడే బ్రాండ్ ఆన్‌లైన్ పోర్టల్ నుండి ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఎస్‍యువిని బుక్ చేసుకుని అక్టోబరు 2023 వరకు డెలివరీని పొందవచ్చు.

    డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I'ఐడెంటిఫికేషన్, సపోర్టెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌ బ్లూ యాక్సెంట్‌లతో దాదాపు స్క్వేర్ సిగ్నేచర్ కిడ్నీ షేప్ గ్రిల్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా, ఇది ఐసీఈ వెర్షన్‌ స్టైలింగ్‌ను పోలి ఉంటుంది.

    BMW iX1 Right Side View

    ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యువిని కస్టమర్స్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో పొందవచ్చు. అవి ఏవి అంటే, ఆల్పైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ మరియు స్టార్మ్ బే. అంతేకాకుండా, కస్టమర్స్ అప్హోల్స్టరీని వెగాంజా పర్ఫోరేటెడ్ మోకా మరియు వెగాంజా పర్ఫోరేటెడ్ మోచా ఓయిస్టర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు.

    ఇందులో ఉన్న ఫీచర్స్ ని చూస్తే, iX1 10.7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు 10.25-ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్స్ తో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్స్ మరియు యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌ వంటి ఫీచర్స్ కూడా  కలిగి ఉంది.

    BMW iX1 Right Rear Three Quarter

    ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యువి అత్యంత శక్తివంతమైన 66.4kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో వస్తుంది, ఇది ప్రతి యాక్సిల్‌పై అమర్చబడి డ్యూయల్ మోటార్‌లతో 309bhp మరియు 494Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తూ 440కిమీవరకు డబ్ల్యూఎల్‌టిపి-క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందుకోవచ్చు. దీని ద్వారా 5.6 సెకన్లలో 0 నుండి 100kmph వరకు ఈజీగా చేరుకోవచ్చు. అలాగే, 180kmph మాక్సిమం స్పీడ్ ని చాలా సులభంగా అందుకోవచ్చు. 130kW డిసి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. మరోవైపు 11kW AC ఛార్జర్ తో, 6.3 గంటల్లో బ్యాటరీని 0% నుండి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ ఐఎక్స్1 గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4670 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3697 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 49.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో బిఎండబ్ల్యూ ఐఎక్స్1 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 71.72 లక్షలు
    BangaloreRs. 72.44 లక్షలు
    DelhiRs. 70.73 లక్షలు
    PuneRs. 70.70 లక్షలు
    HyderabadRs. 80.73 లక్షలు
    AhmedabadRs. 74.70 లక్షలు
    ChennaiRs. 70.71 లక్షలు
    KolkataRs. 70.69 లక్షలు
    ChandigarhRs. 69.82 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4670 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3697 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ. 66.90 లక్షలతో లాంచ్ అయిన లగ్జరీ కారు బిఎండబ్ల్యూ iX1