CarWale
    AD

    Skoda Enyaq: మొబిలిటీ ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన స్కోడా ఎన్యాక్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    175 వ్యూస్
    Skoda Enyaq: మొబిలిటీ ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన స్కోడా ఎన్యాక్
    •  ఈ బ్రాండ్ నుండి ఇండియాలో మొదటి ఈవీ ఆఫర్ ఎన్యాక్ 
    • భారతదేశం అంతటా అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా ఎన్యాక్

    చెక్ బ్రాండ్ స్కోడా మొదటిసారిగా ఇండియాలో ఎన్యాక్  ఈవీని ప్రదర్శించింది. ఇండియాలోనే ఇది  బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆఫర్ ఇదే కావచ్చు, అలాగే, ఇది  ఇప్పటికే  అనేక  సందర్భాల్లో  భారతదేశం అంతటా పబ్లిక్ రోడ్స్ పై  టెస్ట్  చేస్తూ కనిపించింది.

    Skoda Enyaq Right Side View

    ప్రపంచవ్యాప్తంగా 2022లో అధికారికంగా ఆవిష్కరించబడిన ఎన్యాక్   సీబీయూ  మార్గం ద్వారా ఇండియాలో విక్రయించబడుతుందని భావిస్తున్నాం. ఇది కార్‌మేకర్ యొక్క ఎంఈబీ ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది, ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4 ని పోలి ఉండగా, ఇది  త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ కానుంది.

    Skoda Enyaq Left Rear Three Quarter

    ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే , కొత్త స్కోడా ఎన్యాక్‌లో ఇల్యూమినేటెడ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్  ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తోకూడిన స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, చుట్టూ కాంట్రాస్ట్ బ్లాక్ ఇన్సర్ట్స్, రెండు వైపులా ఏరో-ఇన్‍స్పైర్డ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్ ఉన్నాయి. అంతేకాకుండా, ర్యాప్‌రౌండ్  టూ-పీస్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, స్కోడా లెటరింగ్, టెయిల్‌గేట్‌పై నెంబర్ ప్లేట్ రీసెస్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా ఆఫర్‌లో ఉన్నాయి.

    Skoda Enyaq Left Front Three Quarter

    లోపల వైపు, ఎన్యాక్‌లోఏడీఏఎస్సూట్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ ఆల్-డిజిటల్ డిస్‌ప్లేస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-ఆటో-డిమ్మింగ్  ఒఆర్‍విఎంఎస్  మరియు  3-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి  అనేకమైన ఫీచర్లు ఉంటాయి.

    స్కోడా ఎన్యాక్ పవర్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన 77kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది కంబైన్డ్ గా 265bhp టార్క్‌ను  ఉత్పత్తి చేస్తుంది, అయితే, దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 550కిమీ వరకు క్లెయిమ్డ్   మైలేజీని  అందించనుంది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా ఎన్యాక్ గ్యాలరీ

    • images
    • videos
    • స్కోడా ఎన్యాక్ కుడి వైపు నుంచి ముందుభాగం
    • స్కోడా ఎన్యాక్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • స్కోడా ఎన్యాక్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • స్కోడా ఎన్యాక్ డాష్‌బోర్డ్
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 54.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Skoda Enyaq: మొబిలిటీ ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన స్కోడా ఎన్యాక్