CarWale
    AD

    ఇండియాలో రూ. 54 లక్షలతో లాంచ్ అయిన 2024 స్కోడా సూపర్బ్

    Authors Image

    Sanjay Kumar

    221 వ్యూస్
    ఇండియాలో రూ. 54 లక్షలతో లాంచ్ అయిన 2024 స్కోడా సూపర్బ్
    • గ్లోబల్ ఎన్ క్యాప్ లో 5-స్టార్ రేటింగ్ పొందిన సూపర్బ్ సెడాన్
    • 12-రకాలుగా ఫ్రంట్ సీటును అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం ఈ కారు ప్రత్యేకత

    దేశవ్యాప్తంగా కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ కారణంగా స్కోడా ఆటో ఇండియా అప్‌డేటెడ్ వెర్షన్‌ను 2024 సూపర్బ్ పేరుతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో స్కోడా నుంచి స్లావియా, కుషాక్ మరియు కొడియాక్ అనే మూడు మోడల్స్ విక్రయించబడుతుండగా, ఇప్పుడు సూపర్బ్ సెడాన్ కూడా తోడవడంతో వీటి సంఖ్య నాలుగుకి చేరింది. స్కోడా కంపెనీ సూపర్బ్ సెడాన్ ని రూ. 54 లక్షలతో ఎక్స్-షోరూం ధరతో లాంచ్ చేయగా, ఇది ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ L&K(లారిన్ & క్లెమెంట్) వేరియంట్‌లో అందించబడింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిని బ్రాండ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి వీటి డెలివరీ ప్రారంభమవుతుంది. 

    Skoda Superb Right Front Three Quarter

    ఫీచర్ల గురించి చెప్పాలంటే, సూపర్బ్ మోడల్ L&K ప్యాకేజీలో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, వైర్డ్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేషన్ ఫంక్షన్‌తో 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మరియు డ్రైవర్ సీటు కోసం మసాజ్ ఫంక్షన్‌ వంటి ఫీచర్లను పొందింది. అలాగే, ఇందులో కాగ్నాక్ అప్‌హోల్‌స్టరీ, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, 9 ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, 360-డిగ్రీ కెమెరాతో పార్క్ అసిస్ట్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఉన్నాయి.

    Skoda Superb Second Row Seats

    కలర్స్ పరంగా, కొత్త సూపర్బ్ సెడాన్ రోసో బ్రూనెల్లో, వాటర్ వరల్డ్ గ్రీన్ మరియు మ్యాజిక్ బ్లాక్ మూడు కలర్లలో అందించబడింది. ఇంకా చెప్పాలంటే, ఈ కారు గ్లోబల్-స్పెక్ మోడల్‌లో 18-ఇంచ్ వీల్స్ ని ఉపయోగించగా, ఇండియన్-స్పెక్ మోడల్ లో కూడా 18-ఇంచ్ వీల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

    Skoda Superb Engine Shot

    ఇక సేఫ్టీ రేటింగ్స్ విషయానికి వస్తే, స్కోడా సూపర్బ్ మోడల్ కి గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 5-స్టార్ రేటింగ్ లభించింది. ప్రస్తుతం, దీనిని భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు. కానీ, రానున్న రోజుల్లో భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ చేయవచ్చు.

    బానెట్ కింద, 2024 స్కోడా సూపర్బ్ లో ఇంతకు ముందు ఉపయోగించిన 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ నే స్కోడా ఇండియా తీసుకువచ్చింది. ఈ ఇంజిన్ 187bhp మరియు 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 7-స్పీడ్ డిఎస్‍జి ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడి వచ్చిన ఈ కారు కేవలం 7.7 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది.

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా సూపర్బ్ గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5719 వ్యూస్
    41 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 54.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో స్కోడా సూపర్బ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 68.11 లక్షలు
    BangaloreRs. 66.94 లక్షలు
    DelhiRs. 62.65 లక్షలు
    PuneRs. 64.37 లక్షలు
    HyderabadRs. 66.93 లక్షలు
    AhmedabadRs. 59.37 లక్షలు
    ChennaiRs. 67.41 లక్షలు
    KolkataRs. 62.61 లక్షలు
    ChandigarhRs. 60.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5719 వ్యూస్
    41 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ. 54 లక్షలతో లాంచ్ అయిన 2024 స్కోడా సూపర్బ్