CarWale
    AD

    MG Hector: ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్ మోడల్స్ పై రూ. 60 వేల వరకు తగ్గిన ధరలు

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    279 వ్యూస్
    MG Hector: ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్ మోడల్స్ పై రూ. 60 వేల వరకు తగ్గిన ధరలు
    • తన లైనప్ లోని అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసిన ఎంజి
    • రూ. 14.95 లక్షలతో ప్రారంభమైన ధరలు

    ఎంజి మోటార్ ఇండియా ఫిబ్రవరి 2024లో తన అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసింది. అందులో హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఎస్‍యూవీలపై కూడా రూ.60,000 వరకు ధరలు తగ్గడంతో ప్రస్తుతం, ఈ రెండు ఎస్‍యూవీలు మరింత చవకగా లభించనున్నాయి. దీంతో, హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ రేంజ్ ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 14.95 లక్షలు మరియు రూ. 17.75 లక్షలతో ప్రారంభమయ్యాయి.

    Left Rear Three Quarter

    హెక్టర్ ఎస్‍యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లలో స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో అనే ఆరు వేరియంట్‌లలో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, హెక్టర్ ప్లస్ 6 వేరియంట్లలో, 6 మరియు 7-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

    Engine Shot

    మెకానికల్ గా, ఈరెండు ఎస్‍యూవీలు 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్సుతో స్టాండర్డ్ గా జత చేయబడగా, ఇక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే పరిమితం చేయబడింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.80 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.77 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 11.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 20.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఢిల్లీ

    ఢిల్లీ సమీపంలోని నగరాల్లో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.57 లక్షలు
    BangaloreRs. 17.27 లక్షలు
    PuneRs. 16.60 లక్షలు
    HyderabadRs. 17.36 లక్షలు
    AhmedabadRs. 15.44 లక్షలు
    ChennaiRs. 17.29 లక్షలు
    KolkataRs. 16.28 లక్షలు
    ChandigarhRs. 15.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • MG Hector: ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్ మోడల్స్ పై రూ. 60 వేల వరకు తగ్గిన ధరలు