CarWale
    AD

    మారుతి ఎర్టిగా వర్సెస్ టయోటా రూమియన్, రెండింటి సిఎన్‍జి మైలేజీ ఏంతో తెలుసా !

    Authors Image

    Desirazu Venkat

    258 వ్యూస్
    మారుతి ఎర్టిగా వర్సెస్ టయోటా రూమియన్, రెండింటి సిఎన్‍జి మైలేజీ ఏంతో తెలుసా !
    • ఆగష్టు 29న లాంచ్ అయిన రూమియన్
    • రెండు కార్లలో ఉపయోగించిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌

    సిఎన్‍జి అనేది చాలా కొత్త పాపులర్ ఫ్యూయల్ గా మారడంతో చాలామంది తయారీదారులు బడ్జెట్ వెహికల్స్ మరియు భారీ రవాణాను చేసే వెహికల్స్ లో దీనిని స్వీకరించడం మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో,  మార్కెట్లో మారుతి ఎర్టిగా వెహికిల్ కొంతకాలం నుంచి చాలా పాపులర్ అయి ఫ్లీట్ మార్కెట్‌లో కింగ్ లా నిలిచింది, టయోటా ఈ సంవత్సరం ప్రారంభంలో రూమియన్ ఎంపివిని పరిచయం చేసింది, ఇది ఎర్టిగాకు రీబ్యాడ్జ్ వెర్షన్, మరియు ఇందులో కూడా సిఎన్‍జి వేరియంట్‌ అందుబాటులో ఉంది. వాటి ఏఆర్ఏఐ సిఎన్‍జిమైలేజీలు ఎలా ఉన్నాయి ? ఎంత మైలేజీ ఇస్తున్నాయి?  అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

    ఈ రెండు కార్లులో  1.5-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు, దీని పెట్రోల్ రకం 103bhp/136Nm మరియు సిఎన్‍జి రకం 87bhp/121Nm ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఎంటి రేంజ్ లో స్టాండర్డ్ గా ఉంటుంది, అయితే పెట్రోల్ వెర్షన్ లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఏటీని కూడా పొందుతుంది.

    Open Boot/Trunk

    టయోటా రూమియన్ వర్సెస్ మారుతి ఎర్టిగా మైలేజ్

    సిఎన్‍జి మైలేజ్ మరియు రేంజ్

    మారుతి ఎర్టిగా 26.11కేఎం/కేజిఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజ్ ని కలిగి ఉంది, అయితే టయోటా రూమియన్ 26.11కేఎం/కేజిఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. అంటే, రెండు కార్లలో, కేవలం సిఎన్‍జి పవర్‌తోక్లెయిమ్డ్ 281.9కిమీ రేంజ్ ని పొందవచ్చు.

    Open Fuel Lid

    ఎంటి మరియు ఏటి మైలేజ్ మరియు రేంజ్

    వీటి పెట్రోల్ ఎంటి రకాల్లో కూడా, మైలేజ్ ఒకే రకంగా సమానంగా ఉంటుంది, ఈ రెండు కార్లు 20.51 కేఎంపిఎల్ ని ఇస్తుండగా పూర్తి ట్యాంక్ రేంజ్ లో 922కిలోమీటర్స్ డ్రైవ్ చేయవచ్చు. చివరగా, 6-స్పీడ్ ఏటితో, ఎర్టిగా 20.3కేఎంపిఎల్ మరియు రూమియన్ 20.1కేఎంపిఎల్ మైలేజీని కలిగి ఉన్నాయి. 45-లీటర్ ట్యాంక్‌తో, అవి మీకు వరుసగా 913కిలోమీటర్ మరియు 904కిలోమీటర్ రేంజ్ ని అందిస్తాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఎర్టిగా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఎర్టిగా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 10.12 లక్షలు
    BangaloreRs. 10.43 లక్షలు
    DelhiRs. 9.90 లక్షలు
    PuneRs. 10.09 లక్షలు
    HyderabadRs. 10.38 లక్షలు
    AhmedabadRs. 9.70 లక్షలు
    ChennaiRs. 10.23 లక్షలు
    KolkataRs. 10.06 లక్షలు
    ChandigarhRs. 9.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మారుతి ఎర్టిగా వర్సెస్ టయోటా రూమియన్, రెండింటి సిఎన్‍జి మైలేజీ ఏంతో తెలుసా !